జి.విశ్వనాథం
జి.విశ్వనాథం భారతీయ చలనచిత్ర దర్శకుడు. అతను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రధానంగా తెలుగు సినిమాలలో ఎక్కువగా తన సేవలనందించాడు. [1]
జి.విశ్వనాథం | |
---|---|
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1963-1974 |
గుర్తించదగిన సేవలు | బంగారు తిమ్మరాజు, గోపాలుడు భూపాలుడు |
ఫిల్మోగ్రఫీ
మార్చు- మంచి రోజులు వస్తాయి (1963)
- వీర సేనాపతి (1964)
- తోటలో పిల్ల కోటలో రాణి (1964)
- నవరత్న ఖడ్గ రహస్యం (1964)
- బంగారు తిమ్మరాజు (1964)
- తుపాకీ పిల్ల (1965)
- ఆకాశరామన్న (1965)
- ఆట బొమ్మలు (1966)
- భూలోకంలో యమలోకం (1966)
- గోపాలుడు భూపాలుడు (1967)
- అగ్గిమీద గుగ్గిలం (1968)
- ఉక్కుపిడుగు (1969)
- బొమ్మలు చెప్పిన కథ (1969)
- రాజ్యకాంక్ష (1969)
- శభాష్ సత్యం (1969)
- ఖడ్గవీర (1970)
- జన్మభూమి (1970)
- విజయ రాముడు (1974)
మూలాలు
మార్చు- ↑ "విశ్వనాధం సినిమాలు". /indiancine.ma.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-24.
బయటిలింకులు
మార్చుఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.విశ్వనాథం పేజీ