ఆడుతూ పాడుతూ 2002, ఏప్రిల్ 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, గాయత్రి జయరామ్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]

ఆడుతూ పాడుతూ
దర్శకత్వందేవి ప్రసాద్
నిర్మాతసి.వి. రెడ్డి
తారాగణంశ్రీకాంత్, గాయత్రి జయరామ్, సునీల్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతంచక్రి
విడుదల తేదీ
2002 ఏప్రిల్ 4 (2002-04-04)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

ఆడుతూ పాడుతూ, గానం. రవివర్మ, ఆర్. బి. జీవా

చమక్కు చమక్కు, గానం.కౌసల్య

నవ్వవే చిలకమ్మ , గానం.ప్రమోద్ బబ్లూ , సంతోషినీ , విశ్వా

నీలి నీలి , గానం, హరిహరన్ , కౌసల్య

రుకుమని , గానం.టిప్పు , మూర్తి

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: దేవి ప్రసాద్
  • నిర్మాత: సి.వి. రెడ్డి
  • సంగీతం: చక్రి

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఆడుతూ పాడుతూ". telugu.filmibeat.com. Retrieved 21 October 2017.