దేవీ ప్రసాద్
(దేవి ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
దేవీ ప్రసాద్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత.[1]
దేవీ ప్రసాద్ | |
---|---|
![]() | |
జననం | దేవీ ప్రసాద్ |
వృత్తి | తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2002 - |
సినిమారంగ ప్రస్థానంసవరించు
దేవీ ప్రసాద్ గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో జన్మించాడు. బాపట్ల, మాచర్ల, సత్తెనపల్లి లలో విద్యాభ్యాసం చేసాడు. డిగ్రీ మధ్యలో ఆపేసి, కోడి రామకృష్ణ వద్ద సహాయ దర్శకుడిగా దొంగోడొచ్చాడు సినిమాతో సినీ జీవితం మొదలుపెట్టాడు. 2002లో వచ్చిన ఆడుతూ పాడుతూ చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దేవి ప్రసాద్ హాస్య ప్రధాన చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు
- కెవ్వు కేక (2013)
- మిస్టర్ పెళ్ళికొడుకు (2013)
- బ్లేడ్ బాబ్జీ (2008)
- పాండు (2005)
- లీలామహల్ సెంటర్ (2004)
- ఆడుతూ పాడుతూ (2002)
మూలాలుసవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "దేవీ ప్రసాద్". telugu.filmibeat.com. Retrieved 15 March 2018.
ఇతర లంకెలుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దేవీ ప్రసాద్ పేజీ