ఆత్మకూరు మండలం (వనపర్తి జిల్లా)

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం
(ఆత్మకూరు మండలం నుండి దారిమార్పు చెందింది)

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

ఆత్మకూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E / 16.336389; 77.805556
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,505
 - పురుషులు 30,859
 - స్త్రీలు 30,646
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.23%
 - పురుషులు 53.73%
 - స్త్రీలు 30.55%
పిన్‌కోడ్ 509131
ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 137 చ.కి.మీ. కాగా, జనాభా 38,467. జనాభాలో పురుషులు 19,412 కాగా, స్త్రీల సంఖ్య 19,055. మండలంలో 8,223 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం
  1. ఆత్మకూరు
  2. సోంసాగర్
  3. ఖానాపూర్
  4. బాలకిష్టాపూర్
  5. గుంటిపల్లి
  6. మేడెపల్లి
  7. జురియల్
  8. దేవరపల్లి
  9. మూలమల్ల
  10. మొట్లంపల్లి
  11. తిప్పడంపల్లి
  12. ఆరెపల్లి
  13. కాతేపల్లి
  14. వీరరాఘవాపూర్
  15. తూముపల్లి
  16. రేచింతల
  17. పినంచెర్ల

మండలంలో పురాతన కోటలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు