ఆత్మకూరు మండలం (నంద్యాల జిల్లా)
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం
(ఆత్మకూరు మండలం (కర్నూలు) నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినంద్యాల జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°52′41″N 78°35′17″E / 15.878°N 78.588°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | ఆత్మకూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 347 కి.మీ2 (134 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 76,028 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (570/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 966 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 76,028 -అందులో పురుషులు 38,670 - స్త్రీలు 37,358
సమీప మండలాలు
మార్చుఉత్తరాన కొత్తపల్లె మండలం, పశ్చిమాన పాములపాడు మండలం, దక్షణాన వెలుగోడు మండలం, పశ్చిమాన జూపాడు బంగ్లా మండలం.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- ఆత్మకూరు
- బైర్లూటిగూడెం
- ఇందిరేశ్వరం
- కరివాన
- కృష్ణాపురం
- కురుకుండ
- నాగలూటిగూడెం
- నల్లకాల్వ
- పిన్నపురం
- సిద్దాపురం
- సిద్దేపల్లె
- వడ్ల రామాపురం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015