జూపాడు బంగ్లా
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, జూపాడు బంగ్లా మండల గ్రామం
జూపాడు బంగ్లా (గ్రామం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, [[జూపాడు బంగ్లా మండలం]] లోని గ్రామం. ఇది జూపాడు మండలానికి కేంద్రం.
జూపాడు బంగ్లా | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°51′51.1200″N 78°23′4.9200″E / 15.864200000°N 78.384700000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల |
మండలం | జూపాడు బంగ్లా |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
ఇది కర్నూలు - దోర్నాల జాతీయ రహదారి 340C పై ఉంది. కర్నూలు పట్టణం నుండి తూర్పు దిశగా 46 కిమీ దూరంలో వుంది. నంద్యాల 46 కిమీ, చాపిరేవుల 49 కిమీ, బేతంచర్ల 59 కిమీ ఇతర దగ్గరలోని పట్టణాలు. కోట్ల రైల్వే స్టేషన్, కర్నూలు నగర రైల్వే స్టేషన్ ఇక్కడి దగ్గరి రైల్వే స్టేషన్లు. ఇక్కడ దగ్గరలో తంగడంచ లో బహత్తర విత్తనాల పార్కు నిర్మాణం చేపట్టారు.[1]
మూలాలు
మార్చు- ↑ "Somireddy wants speedy completion of Mega Seed Park". The Hans India. 2019-02-15.
వెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |