ఆత్మకూరు మండలం (నెల్లూరు)

ఆంధ్ర ప్రదేశ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం

ఆత్మకూరు మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలం.[1]

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°37′01″N 79°37′01″E / 14.617°N 79.617°E / 14.617; 79.617
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంఆత్మకూరు
విస్తీర్ణం
 • మొత్తం442 కి.మీ2 (171 చ. మై)
జనాభా
 (2011)[3]
 • మొత్తం61,217
 • జనసాంద్రత140/కి.మీ2 (360/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి988

OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు

మార్చు

2001భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 59,242 -అందులో పురుషులు 29,853 - స్త్రీలు 29,389.అక్షరాస్యత మొత్తం 65.30% - పురుషులు అక్షరాస్యత 75.48%- స్త్రీలు అక్షరాస్యత 55.00%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఆరవీడు
  2. ఆత్మకూరు
  3. బండారుపల్లె
  4. బత్తెపాడు
  5. బొటికెర్లపాడు
  6. బోయిల చిరువెల్ల
  7. చిరువెల్లఖండ్రిక
  8. దేపూరు
  9. గండ్లవీడు
  10. జంగాలపల్లె
  11. కనుపూరుపల్లె
  12. కరటంపాడు
  13. మహిమలూరు
  14. నబ్బినగరం
  15. నారంపేట
  16. నెల్లూరుపాలెం
  17. నువ్వూరుపాడు
  18. పడకండ్ల
  19. పమిడిపాడు
  20. వాసిలి
  21. నాగులపాడు

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  3. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

మార్చు