మురుగుల్ల
మురుగుల్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మురుగుల్ల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°37′00″N 79°37′00″E / 14.6167°N 79.6167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ఆత్మకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామనామ వివరణ
మార్చుమురుగుల్ల అనే పదానికి మురుగుళ్ల అని రూపాంతరం. మురుగుళ్ళ అనే గ్రామనామం మురు అన్న పూర్వపదం, గుళ్ళ అన్న ఉత్తరపదం కలయికతో ఏర్పడింది. మురు అనే పదానికి అర్థం అస్పష్టం. గుళ్ళ అనే పదం దేవాలయ సూచి.[1]తొలినాళ్ళలో ఇక్కడ మునులకు సంబంధించిన గుళ్ళు ఉండడంతో మునిగుళ్ళ అని పిలిచేవారు. మునుగుళ్ల పదం జన వ్యవహారంలో ముగు (రు)గుళ్ళగా ఆపైన మురుగుళ్ళ/మురుగుల్లగా మార్పుచెందింది.[2]
మూలాలు
మార్చు- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 234. Retrieved 10 March 2015.
{{cite book}}
: URL–wikilink conflict (help) - ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 200