ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం నగరములో 2006లో రాజానగరం సమీపంలో ఏర్పాటు చేయబడింది. అంతకుముందు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని ఒక బ్లాకు దీని కార్యకలాపాలు కొనసాగాయి. 2012లో నూతనంగా అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించారు.
నినాదం | స్పర్ధయా వర్ధతే విద్యా |
---|---|
రకం | పబ్లిక్ |
స్థాపితం | 2006 |
వైస్ ఛాన్సలర్ | ప్రొ. ముత్యాలనాయుడు |
స్థానం | రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అథ్లెటిక్ మారుపేరు | ANUR |
అనుబంధాలు | UGC |
ప్రవేశపెట్టిన కోర్సులు
మార్చు- స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ కమ్యూనికేషన్
- స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ అట్మస్పియర్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్
- స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ అండ్ ఇన్ఫర్మేషన్
- స్కూల్ ఆఫ్ మేధమెటికల్ సైన్సెస్
- స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్
గ్రంథాలయ భవనం
మార్చుడా "బి ఆర్ అంబేద్కర్ సెంట్రల్ గ్రంధాలయం ను నారా చంద్రబాబునాయుడు 2016 నవంబరు 19 నాడు ప్రారంభించాడు
విశేషాలు
మార్చు- 2011 నుండి తూర్పు, పశ్చిమ గోదావరి డిగ్రీ కళాశాలలన్నీ అనుబంధ కళాశాలలుగా మారాయి.
- 2006 నుండి పి.జి., పి.హెచ్.డి. దీని పరిధి లోనే నడుస్తున్నవి.
- 80 మందికి విద్యార్థుల హాస్టల్ కలదు, విద్యార్థినిల కొరకు ప్రస్తుతం సమీప బాలికా కళాశాల యందు సౌకర్యం ఏర్పరిచారు
ఉపకులపతులు
మార్చువిశ్వవిద్యాలయానికి ఉపకులపతులుగా పనిచేసినవారిలో కే నిరూపరాణి, పసలపూడి జార్జ్ విక్టర్, ముర్రు ముత్యాలు నాయుడు వున్నారు.