ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాసంస్థల జాబితా
విశ్వవిద్యాలయాలు
మార్చుఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఐదు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం ఉన్నాయి.
† అనుబంధ విశ్వవిద్యాలయ హోదా మంజూరు.
‡ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 తరువాత జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, నాలుగు విశ్వవిద్యాలయాలు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంగా విభజించబడింది. జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము, అనంతపురం, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం, కాకినాడ.[25] ఈ విషయాలు కూడా యుజిసి (UGC) జాబితాలో ప్రతిబింబిస్తాయి..[26] ఈ నాలుగు సంస్థలు స్థాపనకు తేదీ మాత్రం 2008 గా ఉంది. దానికి కారణం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము 1972 లో స్థాపించబడింది. అయినా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయము చట్టం, 1972 [27] యుజిసి (UGC) జాబితాలు ప్రకారం జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు కోసం స్థాపన తేదీ ప్రకారం నిర్ణయించడ మైనది.
చిత్రమాలిక
మార్చు-
శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 1981 లో అనుబంధ విశ్వవిద్యాలయ హోదాను మంజూరు పొందినది
కళాశాలలు
మార్చు- ఆంధ్ర మెడికల్ కళాశాల, (విశాఖపట్నం)
- శ్రీ సుబ్బరాయ,నారాయణ కళాశాల (నరసరావుపేట)
- నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల (ఎన్ఈసి,నరసరావుపేట)
- కెఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, (కడప జిల్లా)
- ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల
- బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల
- ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ
- మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , మేనేజ్మెంట్
- గాయత్రీ విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
- గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ
- గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
- నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు
- ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరం
- ఎస్విపిఎం పాలిటెక్నిక్, తణుకు
- శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఐటిఈ)
- శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ (ఎస్విఈసి)
- శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (ఎస్విఈటి)
- శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం
- విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజ్
- క్యుఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (క్యుఐఎస్ఈ)
- రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూజీవీడు
- జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం,కడప
మూలాలు
మార్చు- ↑ "welcome to Acharya Nagarjuna University". nagarjunauniversity.ac.in. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం. Archived from the original on 20 సెప్టెంబరు 2013. Retrieved 23 May 2011.
- ↑ ":: Adikavi Nannaya University ::". nannayauniversity.info. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం. Archived from the original on 8 జూన్ 2009. Retrieved 11 నవంబరు 2014.
- ↑ "Welcome to Andhra University". andhrauniversity.info. ఆంధ్ర విశ్వవిద్యాలయం. Retrieved 23 May 2011.
- ↑ "Damodaram Sanjivayya National Law University". apulvisakha.org. A.P. University of Law. Archived from the original on 14 డిసెంబరు 2012. Retrieved 6 June 2011.
- ↑ "Welcome :: Dr.B.R.Ambedkar University, Srikakulam". brau.in. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయము, శ్రీకాకుళం. Archived from the original on 24 జూన్ 2011. Retrieved 14 June 2011.
- ↑ "NTR University of Health Sciences, Andhra Pradesh". 59.163.116.210. Dr. Nandamuri Taraka Rama Rao University of Health Sciences, Andhra Pradesh. Archived from the original on 13 సెప్టెంబరు 2011. Retrieved 14 June 2011.
- ↑ "www.dravidianuniversity.com". dravidianuniversity.ac.in. Dravidian University. Archived from the original on 12 ఫిబ్రవరి 2013. Retrieved 24 May 2011.
- ↑ "About GITAM University". ghbs.in. Gandhi Institute of Technology and Management. Archived from the original on 21 జూలై 2014. Retrieved 3 June 2011.
- ↑ "About JNTU". jntuanantapur.org. Jawaharlal Nehru Technological University, Anantapur. Archived from the original on 23 జూన్ 2012. Retrieved 14 December 2011.
- ↑ "Jawaharlal Nehru Technological University Kakinada". jntuk.edu.in. Jawaharlal Nehru Technological University, Kakinada. Archived from the original on 8 ఏప్రిల్ 2015. Retrieved 16 June 2011.
- ↑ "Introduction to K L U". kluniversity.in. K L University. Archived from the original on 11 జూన్ 2011. Retrieved 19 June 2011.
- ↑ "Welcome to Krishna University". krishnauniversity.net. Krishna University. Retrieved 23 June 2011.
- ↑ "Profile :: Rashtriya Sanskrit Vidyapeetha". rsvidyapeetha.ac.in. Rashtriya Sanskrit Vidyapeeth. Archived from the original on 29 మార్చి 2009. Retrieved 11 నవంబరు 2014.
- ↑ "Prospectus" (PDF). rayalaseemauniversity.ac.in. Rayalaseema University. Archived from the original (PDF) on 31 మార్చి 2012. Retrieved 26 June 2011.
- ↑ "School of Planning and Architecture, Vijayawada". spav.ac.in. Archived from the original on 26 మార్చి 2012. Retrieved 6 April 2012.
- ↑ "University Profile-SKU". skuniversity.org. Sri Krishnadevaraya University. Archived from the original on 29 మే 2013. Retrieved 26 June 2011.
- ↑ "Sri Padmavati Mahila Visvavidyalayam". spmvv.ac.in. Sri Padmavati Mahila Visvavidyalayam. Archived from the original on 21 మార్చి 2012. Retrieved 26 June 2011.
- ↑ "History". sssihl.edu.in. Sri Sathya Sai University. Archived from the original on 12 మార్చి 2012. Retrieved 26 June 2011.
- ↑ "Sri Venkateswara University". svuniversity.in. Sri Venkateswara University. Archived from the original on 10 డిసెంబరు 2013. Retrieved 26 June 2011.
- ↑ "Establishment of Sri Venkateswara Vedic University". svvedicuniversity.org. Sri Venkateswara Vedic University. Archived from the original on 12 మే 2015. Retrieved 26 June 2011.
- ↑ "Sri Venkateswara Veterinary University,Tirupat". vetversitytirupati.gov.in. Sri Venkateswara Veterinary University. Archived from the original on 15 ఏప్రిల్ 2009. Retrieved 11 నవంబరు 2014.
- ↑ "http://Introduction to Vignan University". vignan university. Vignan University. Retrieved 20 June 2009.[permanent dead link]
- ↑ "Vikrama Simhapuri University_Aboutus". simhapuriuniv.org. Vikrama Simhapuri University. Archived from the original on 5 జూలై 2012. Retrieved 26 June 2011.
- ↑ "Yogi Vemana University". yogivemanauniversity.ac.in. Yogi Vemana University. Archived from the original on 21 మే 2015. Retrieved 11 August 2011.
- ↑ "Applications of RS and GIS for Disaster Management" (PDF). jntu.ac.in. Jawaharlal Nehru Technological University, Hyderabad. Archived from the original (PDF) on 26 జూన్ 2011. Retrieved 16 June 2011.
- ↑ "List of State Universities" (PDF). University Grants Commission. 13 October 2011. Retrieved 6 November 2011.
- ↑ "The Jawaharlal Nehru Technological University Act, 1972". jntu.ac.in. Jawaharlal Nehru Technological University, Hyderabad. Archived from the original (DOC) on 10 జూలై 2007. Retrieved 16 June 2011.