ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల జాబితా
ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల జాబితా: ఆంధ్రప్రదేశ్ విద్యకు, విద్యాలయాలకు పుట్టినిల్లు.
ఆంధ్రప్రదేశ్లో 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 20 స్వయంప్రతిపత్తి గల సంస్థలు, 25 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 4 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
కేంద్రీయ విశ్వవిద్యాలయాలు
మార్చుసం | విశ్వవిద్యాలయం | స్థానం | స్థాపించబడింది | స్పెషలైజేషన్ | మూలాలు |
---|---|---|---|---|---|
1 | సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ | అనంతపురం | 2018 | జనరల్ | |
2 | సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ | విజయనగరం | 2019 | జనరల్ | |
3 | జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం | తిరుపతి | 1961 | సంస్కృతం |
కేంద్ర సంస్థలు (స్వయంప్రతిపత్తి గల సంస్థలు)
మార్చురాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు
మార్చుకోస్తా ఆంధ్ర ప్రాంతం
మార్చుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
రాయలసీమ ప్రాంతం
మార్చు- శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - అనంతపురం
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం
- సత్యసాయి విశ్వవిద్యాలయం - పుట్టపర్తి
డీమ్డ్ యూనివర్సిటీలు
మార్చుసం | విశ్వవిద్యాలయం | స్థానం | స్థాపించబడింది | స్పెషలైజేషన్ | మూలాలు |
---|---|---|---|---|---|
1 | గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజిమెంటు (GITAM) | విశాఖపట్నం | 1980 (2007†) | సాంకేతికత, నిర్వహణ | [1] |
2 | కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ | గుంటూరు | 1980 (2009†) | సాంకేతికత | [2] |
3 | శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ | పుట్టపర్తి | 1981 (1981†) | జనరల్ | [3] |
4 | విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ & రీసెర్చ్ | గుంటూరు | 1997 (2009†) | సాంకేతికత | [4] |
5 | మోహన్ బాబు యూనివర్సిటీ | తిరుపతి | 2022 (2022† ) | సాంకేతిక, నిర్వహణ |
† డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది
ప్రైవేట్ యూనివర్సిటీలు
మార్చుసం | విశ్వవిద్యాలయం | స్థానం | స్థాపించబడింది | స్పెషలైజేషన్ | మూలాలు |
---|---|---|---|---|---|
1 | క్రియా విశ్వవిద్యాలయం | శ్రీసిటీ | 2018 | లిబరల్ ఎడ్యుకేషన్ | [5] |
2 | SRM యూనివర్సిటి | అమరావతి | 2017 | సైన్స్, టెక్నాలజీ , లిబరల్ ఆర్ట్స్ | |
3 | VIT-AP విశ్వవిద్యాలయం | అమరావతి | 2017 | టెక్నాలజీ | |
4 | సెంచూరియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ | విజయనగరం | 2017 | టెక్నాలజీ & నిర్వహణ | |
5 | B.E.S.T ఇన్నోవేషన్ యూనివర్సిటీ | అనంతపురం | 2019 | సైన్స్ & టెక్నాలజీ |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "About GITAM University". Gandhi Institute of Technology and Management. Archived from the original on 6 May 2011. Retrieved 3 June 2011.
- ↑ "Introduction to K L U". K L University. Archived from the original on 11 June 2011. Retrieved 19 June 2011.
- ↑ "History". Sri Sathya Sai University. Archived from the original on 12 మార్చి 2012. Retrieved 26 June 2011.
- ↑ "Vignan's University".
- ↑ "Krea University – Liberal Arts and Science Education". krea.edu.in/. Retrieved 2018-11-05.