ఆదిత్యబాబు టాలీవుడ్ నిర్మాత, నటుడు. ఆయన టాలీవుడ్ నిర్మాత లేటు శ్రీ జె.డి.సోంపల్లి కుమారుడు.[1]

జీవితంసవరించు

ఆయన చిత్రపరిశ్రమలో మొదటి సినిమా జగడం. దీనిని తన 21 వ యేట నిర్మించాడు. ఆయన బి.ఇ చదివారు. ఆయనకు సినిమాలంటే యిష్టమైనందున సినిమా పరిశ్రమలో జీవితాన్ని ప్రారంభించి నటునిగా లేదా నిర్మాతగా కావాలని అనుకున్నడు. ఆయన బాల్యం నుండి సినిమా నటునిగా కావాలని కోరుకున్నాడు. ఆయన వీరశంకర్ దర్శకత్వంలోని కన్నడ చిత్రం "అనుతు ఇంతు ప్రీతి" లో కథానాయకునిగా నటించాడు. కథానాయకిగా రమ్య నటించింది ఆయన మొదటి తెలుగు చిత్రం "చాలాకి"

చిత్రాలుసవరించు

నిర్మాతగాసవరించు

  • జగడం (2007)
  • అంతు ఇంతు ప్రీతి బంతు (2008)
  • పరమేషా పన్‌వాలా (2008)
  • ఆర్య 2 (2009)
  • రాం (2009)
  • చాలాకి (2010)

నటునిగాసవరించు

  • అంతు ఇంతు ప్రీతి బంతు (2008)
  • చాలాకి (2010)

Referencesసవరించు

  1. "Interview With Aditya Babu". Cinegoer.com. మూలం నుండి 2010-03-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-11-18.

ఇతర లింకులుసవరించు