అదేష్‌ శ్రీవాత్సవ (4 సెప్టెంబరు 1964 – 5 సెప్టెంబరు 2015) భారతీయ సంగీత దర్శకుడు. ఆయన తన కెరీర్ లో సుమారు 100 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

అదేష్‌ శ్రీవాత్సవ
Aadesh Shrivastava.jpg
జననం(1964-09-04) 1964 సెప్టెంబరు 4
జబల్ పూర్, మధ్యప్రదేశ్,భారతదేశం
మరణం2015 సెప్టెంబరు 5 (2015-09-05)(వయసు 51)
ముంబై,మహారాష్ట్ర,భారతదేశం.
క్రియాశీలక సంవత్సరాలు1988 – 2015
జీవిత భాగస్వామివిజేతా పండిట్ (1990-2015,మరణం వరకు)
పిల్లలుఅవితేష్ శ్రీవాస్తవ
అనివేష్ శ్రీవాస్తవ

బాల్య జీవితంసవరించు

ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించారు.


మరణంసవరించు

గతకొంతకాలంగా కేన్సర్‌ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం సెప్టెంబరు 5 2015 అర్థరాత్రి ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీవాత్సవకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు[1]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు