2015
సంవత్సరం
2015 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలు
మార్చుజనవరి 2015
మార్చుఫిబ్రవరి 2015
మార్చుమార్చి 2015
మార్చుఏప్రిల్ 2015
మార్చుమే 2015
మార్చు2015 జూన్
మార్చుthe abdul kalam was a biggest scientist for india
జూలై 2015
మార్చుఆగస్టు 2015
మార్చుసెప్టెంబర్ 2015
మార్చుఅక్టోబర్ 2015
మార్చునవంబర్ 2015
మార్చుడిసెంబర్ 2015
మార్చుమరణాలు
మార్చు- జనవరి 2: వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)
- జనవరి 4: ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958)
- జనవరి 5: గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945)
- జనవరి 8: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
- జనవరి 9: తాడిగిరి పోతరాజు, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. (జ.1937)
- జనవరి 12: వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ చలన చిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1932)
- జనవరి 21: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
- జనవరి 23: ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)
- జనవరి 26: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
- ఫిబ్రవరి 13: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
- ఫిబ్రవరి 13: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
- ఫిబ్రవరి 18: దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
- ఫిబ్రవరి 19: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)
- మార్చి 2: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)
- మార్చి 15: రాళ్ళబండి కవితాప్రసాద్ తెలుగు అవధాని, కవి. (జ.1961)
- మార్చి 23: లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా పిలుస్తారు. (జ.1923)
- మార్చి 27: మనుభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి.
- ఏప్రిల్ 9: నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. (జ.1924)
- ఏప్రిల్ 18: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ.1966)
- ఏప్రిల్ 24: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులు. (జ.1961)
- మే 22: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
- మే 27: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి.
- జూన్ 6: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984)
- జూన్ 8: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)
- జూన్ 9: హేమంత్ కనిత్కర్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1942)
- జూన్ 10: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
- జూన్ 23: జేమ్స్ హార్నర్, టైటానిక్, అవతార్ వంటి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు.
- జూన్ 24: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (జ.1927)
- జూలై 3: తెన్నేటి విద్వాన్, రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924)
- జూలై 14: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)
- జూలై 16: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)
- జూలై 27: ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (జ.1931)
- ఆగష్టు 14: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
- ఆగష్టు 14: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)
- ఆగష్టు 19: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)
- ఆగష్టు 24: ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
- ఆగష్టు 25: పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసనసభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
- ఆగష్టు 28: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.
- సెప్టెంబరు 15: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (జ.1928)
- అక్టోబర్ 4: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)
- అక్టోబర్ 11: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)
- అక్టోబర్ 19: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు. (జ.1945)
- అక్టోబర్ 24: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950)
- నవంబర్ 2: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946)
- నవంబర్ 25: ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)
- డిసెంబర్ 12: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)
- డిసెంబర్ 18: చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)
- డిసెంబర్ 19: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)
- డిసెంబర్ 22: కాశీ విశ్వనాథ్, రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)
- డిసెంబర్ 25: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)