ఆదోని రైల్వే స్టేషను
ఆదోని రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: AD) [1] ఆంధ్రప్రదేశ్లో ఆదోని లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో, గుంతకల్లు రైల్వే డివిజను లోని ప్రధాన రైల్వే స్టేషను. ఆదోని రైల్వే స్టేషను ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణదిశలలో భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది బాగా అనుసంధానించబడి ఉంది. ఈ రైల్వే స్టేషను రాయలసీమ ప్రాంతంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషను
ఆదోని రైల్వే స్టేషను ఆదోని आदोनी ارونی ಆದೋನಿ | |
---|---|
భారతీయ రైల్వేలు | |
సాధారణ సమాచారం | |
Location | హెచ్ బి జి నగర్, ఆదోని, కర్నూలు జిల్లా ఆంధ్ర ప్రదేశ్, India |
Coordinates | 15°37′03″N 77°16′29″E / 15.6175°N 77.2746°E |
Elevation | 435 మీటర్లు (1,427 అ.) |
యజమాన్యం | Indian Railways |
నిర్వహించువారు | South Central Railway zone |
లైన్లు | ముంబై-చెన్నై రైలు మార్గము లోని సోలాపూర్-గుంతకల్లు విభాగం |
ఫ్లాట్ ఫారాలు | 4 |
పట్టాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం (మైదానంలో) భూమి మీద |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | AD |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంతకల్లు |
History | |
Opened | 1871 |
విద్యుత్ లైను | అవును |
వర్గీకరణ
మార్చుఆదోని రైల్వే స్టేషను గుంతకల్లు రైల్వే డివిజనులో "NSG4 కేటగిరి" స్టేషనుగా ఇది వర్గీకరించబడింది.[2]
విద్యుద్దీకరణ
మార్చుపూణె-వాడి-గుంతకల్లు విభాగంలోని 641 కి.మీ. విద్యుదీకరణ పని 2013 సం.లో ప్రారంభించబడింది.[3]
మూలాలు
మార్చు- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 45. Retrieved 4 November 2018.
- ↑ "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 22 ఫిబ్రవరి 2016.
- ↑ "Brief on Railway Electrification". Electrification Work in Progress. Central Organisation for Railway Electrification. Archived from the original on 26 సెప్టెంబరు 2015. Retrieved 9 డిసెంబరు 2013.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Adoni railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- "Departures from NDL/Nandyal". India Rail Info.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.