ఆపరేషన్ రావణ్
ఆపరేషన్ రావణ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సుధాస్ మీడియా బ్యానర్‌పై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట సత్య దర్శకత్వం వహించాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 10న విడుదల చేయగా, సినిమా జులై 26న సినిమా విడుదలైంది.[1]
ఆపరేషన్ రావణ్ | |
---|---|
దర్శకత్వం | వెంకట సత్య |
కథ | వెంకట సత్య |
నిర్మాత | ధ్యాన్ అట్లూరి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నాని చమిడిశెట్టి |
కూర్పు | సత్య గిద్దుటూరి |
సంగీతం | శరవణ వాసుదేవన్ |
నిర్మాణ సంస్థ | సుధాస్ మీడియా |
విడుదల తేదీ | 26 జూలై 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రక్షిత్ అట్లూరి
- సంగీర్తన విపిన్
- రాధికా శరత్ కుమార్[2]
- చరణ్ రాజ్
- రఘు కుంచె
- కాంచి
- రాకెట్ రాఘవ
- కెఎ పాల్ రాము
- విద్యా సాగర్
- టీవీ5 మూర్తి
- కార్తీక్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సుధాస్ మీడియా
- నిర్మాత: ధ్యాన్ అట్లూరి[3]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట సత్య[4]
- సంగీతం: శరవణ వాసుదేవన్
- సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
- ఎడిటర్: సత్య గిద్దుటూరి
- మాటలు: లక్ష్మి లోహిత్ పూజారి
- పాటలు: ప్రణవం & పూర్ణాచారి
- ఫైట్స్ : ‘స్టంట్’ జాషువా
- కోరియోగ్రఫీ: జేడీ మాస్టర్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (18 July 2024). "వారం ముందే రాబోతున్న "ఆపరేషన్ రావణ్"." Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Mana Telangana (14 February 2023). ""ఆపరేషన్ రావణ్"లో 'జీవిత'గా రాధికా శరత్ కుమార్". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Eenadu (23 July 2024). "'ఆపరేషన్ రావణ్' అని అందుకే పెట్టాం". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ 10TV Telugu (3 July 2024). "'ఆపరేషన్ రావణ్' అంటున్న రక్షిత్.. రిలీజ్ ఎప్పుడంటే." (in Telugu). Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)