ఆమనగల్ మండలం
ఆమనగల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఆమనగల్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన హైదరాబాద్ నుండి 62 కి. మీ. దూరంలో, హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉంది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
ఆమనగల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°51′00″N 78°32′00″E / 16.8500°N 78.5333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఆమనగల్ |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 62,034 |
- పురుషులు | 32,201 |
- స్త్రీలు | 29,833 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.90% |
- పురుషులు | 60.33% |
- స్త్రీలు | 32.47% |
పిన్‌కోడ్ | 509321 |
గణాంక వివరాల
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 62113. ఇందులో పురుషుల సంఖ్య 32291, స్త్రీల సంఖ్య 29822. అక్షరాస్యుల సంఖ్య 31348.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 139 చ.కి.మీ. కాగా, జనాభా 36,406. జనాభాలో పురుషులు 18,597 కాగా, స్త్రీల సంఖ్య 17,809. మండలంలో 8,099 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుఇతర వివరాలు
మార్చుఈ మండలంలోని మైసిగండి గ్రామంలో మైసిగండి మైసమ్మ దేవాలయం ఉంది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-18.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లింకులు
మార్చు