ఆర్కిడేసి
ఆర్కిడేసి (ఆంగ్లం: Orchid family ; లాటిన్ Orchidaceae) పుష్పించే మొక్కలలోని ఒక ప్రముఖమైన కుటుంబము. వీనిలో ఆస్టరేసి తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21,950 నుండి 26,049 జాతుల మొక్కలున్నాయి.[1][2] ఇవి సుమారు 6–11% శాతం ఆవృత బీజాలు.[3]
ఆర్కిడేసి కాల విస్తరణ: Late Cretaceous - Recent
| |
---|---|
![]() | |
Color plate from Ernst Haeckel's Kunstformen der Natur | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | ఆర్కిడేసి |
ఉపకుటుంబాలు | |
| |
![]() | |
ప్రపంచవ్యాప్తంగా ఆర్కిడేసి కుటుంబ విస్తరణ |
ఈ కుటుంబంలో వెనిలా, ఆర్కిస్ ప్రజాతులు అన్నింటికన్నా ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతున్నాయి. ఇవేకాక లక్షకు పైగా సంకర జాతులు కూడా ఉన్నాయి.
వీని యొక్క క్లిష్టమైన పరాగ సంపర్క విధానాన్ని ఛార్లెస్ డార్విన్ పరిశోధించి 1862 సంవత్సరంలో Fertilisation of Orchids అనే పుస్తకాన్ని రచించాడు.
వ్యుత్పత్తిసవరించు
ఆర్కిడేసి అనే పేరు గ్రీకు భాషలో "órkhis", అనగా అర్ధం "వృషణాలు" నుండి వచ్చింది. ఈ మొక్కల దుంప వేర్లు వృషణాల ఆకారంలో ఉంటాయి.[4][5] ఈ పదాన్ని 1845 లో జాన్ లిండ్లే ప్రవేశపెట్టాడు.[5]
ముఖ్యమైన ప్రజాతులుసవరించు
ఆర్కిడేసి కుటుంబంలోని కొన్ని ప్రముఖమైన ప్రజాతులు:
గ్యాలరీసవరించు
Cephalanthera longifolia, a terrestrial orchid
Habenaria radiata. Note the lip
Pterostylis coccinea, a highly specialized shape
Neuwiedia griffithii, Apostasioideae. Note the three normal stamens.
Cypripedium acaule has two stamens. One can be seen from the picture, the other is on the other side
Catasetum fimbriatum. The seta is evident.
Cultivated Epidendrum ciliare
Listera ovata, a less showy orchid
Vanda tricolor var. suavis
Orchids at a flower show in Tatton Park, Cheshire, England, 24 July 2008
Cattleya aclandiae. There is the typical zygomorphic flower with three petal-like sepals (top, lower right, lower left), two normal petals on either side and the labellum.
- Orchidaceaeleaf2500ppx.JPG
An orchid Leaf.
మూలాలుసవరించు
- ↑ Stevens, P. F. (2001 onwards). Angiosperm Phylogeny Website Version 9, June 2008 Mobot.org
- ↑ "WCSP". World Checklist of Selected Plant Families.
- ↑ Taxonomic exaggeration and its effects on orchid conservation
- ↑ Corominas, Joan. "Breve Diccionario Etimológico de la Lengua Castellana". Ed. Gredos, 1980. ISBN 84-249-1332-9, pp 328
- ↑ 5.0 5.1 "Orchid". The Online Etymology Dictionary. Retrieved 2010-03-25.