ఆర్.ఎన్.అగ్రహారం
ఆర్.ఎన్.అగ్రహారం కృష్ణా జిల్లా గూడూరు (కృష్ణా) మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఆర్.ఎన్.అగ్రహారం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గూడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
గ్రామానికి రవాణా సౌకర్యం
మార్చుమచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాదమిక పాఠశాల
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం మల్లవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
గ్రామ విశేషాలు
మార్చుమచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (B.E.L) సంస్థ, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధి చేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.