ఆర్.కె. సురేష్ భారతదేశానికి సినీ నిర్మాత, సినిమా నటుడు.[2] ఆయన స్టూడియో 9 నిర్మాణ సంస్థకు అధిపతి. సురేశ్ 2015లో తారై తప్పట్టై సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు. ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు ఒబిసి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.

ఆర్.కే.సురేష్
జననం1982 మే 19
వాల్స్ స్ట్రీట్, బోస్టన్, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమధు[1]

నటుడిగా మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2016 తరై తప్పట్టై కరుప్పయ్య తమిళం
మరుదు రోలెక్స్ పాండియన్ తమిళం తెలుగులో రాయుడు
2017 హర హర మహాదేవకీ ఇన్‌స్పెక్టర్ సురేష్ తమిళం
ఇప్పడై వెల్లుమ్ ఏసీపీ ధీనా సెబాస్టియన్ తమిళం
పల్లి పరువుతిలే తమిళం
2018 స్కెచ్ రవి తమిళం తెలుగులో స్కెచ్
శిక్కరి శంభు అనిత తండ్రి మలయాళం
కాళీ దాస్ తమిళం తెలుగులో కాశి
ట్రాఫిక్ రామసామి డేనియల్ తమిళం
బిల్లా పాండి బిల్లా పాండి తమిళం
2019 మధుర రాజా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్ మలయాళం తెలుగులో రాజా నరసింహా
నమ్మ వీటు పిళ్లై ధర్మర్ తమిళం
2020 చెన్నై 03 వద్ద కొచ్చిన్ షాధి ఏసీపీ అమీర్ యూసుఫ్ మలయాళం
వన్మురై ఏసీపీ అమీర్ యూసుఫ్ తమిళం
2021 పులిక్కుతి పాండి శరవేది తమిళం
వేట్టై నాయి శేఖర్ తమిళం
2022 విసితిరన్ మాయన్ తమిళం మలయాళ చిత్రం జోసెఫ్‌కి రీమేక్‌
విరుమాన్ తమిళం పూర్తయింది

నిర్మాతగా మార్చు

  • తంబికోట్టై (2011)
  • సలీం (2014)
  • ధర్మ దురై (2016)
  • అట్టు (2017)

డిస్ట్రిబ్యూటర్‌గా మార్చు

  • సాట్టై (2012)
  • హీరోయిన్ (హిందీ) (2012)
  • ఐయ్యా (హిందీ) (2012)
  • నడువు కొనజామ్ పక్కత కానోమ్ (2012)
  • కోజ్హి కూవుతూ (2012)
  • మాసాని (2013)
  • పరదేశి (2013)
  • సూధు కవ్వుమ్ (2013)
  • తంగా మీంకల్ (2013)
  • సుమ్మ నాచును ఇరుక్కు (2013)
  • 6 (2013)
  • ఇదర్కుతనే ఆశైపట్టై బాలాకుమార (2013)
  • మధ యానై కూట్టం (2013)
  • నినైత్తతు యారో (2014)
  • ఎత్తుతిక్కుమ్ మదయానై (2015)
  • కతిరవాణిణ్ కోడై మజయ్ (2016)
  • మామణితం (2022)

మూలాలు మార్చు

  1. Republic World. "RK Suresh confirms secret wedding & shares photo with his wife: 'Yes, I tied the knot!'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. The Indian Express (9 October 2015). "Producer R.K. Suresh plays baddie in Vishal's 'Marudhu'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.

బయటి లింకులు మార్చు