ఆర్.జితేంద్ర గౌడ్

ఆర్‌.జితేంద్ర గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుంతకల్లు నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఆర్.జితేంద్ర గౌడ్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019 మే 23
ముందు కొట్రికె మధుసూదన గుప్తా
తరువాత వై.వెంకటరామి రెడ్డి
నియోజకవర్గం గుంతకల్లు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఆర్. రామచంద్ర గౌడ్
జీవిత భాగస్వామి ఆర్. సుమిత్ర
నివాసం గుంతకల్లు

రాజకీయ జీవితం మార్చు

ఆర్‌.జితేంద్ర గౌడ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి గుంతకల్లు మండల ఎంపీపీగా పని చేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.[2]

మూలాలు మార్చు

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (23 March 2019). "ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల వీరే..!". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.