ఆర్.సచ్చిదానందం
రత్నవేల్ సచ్చితానందం (జననం 17 మే 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిండిగల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
ఆర్. సచ్చితానందం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | పి. వేలుసామి | ||
---|---|---|---|
నియోజకవర్గం | దిండిగల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ||
తల్లిదండ్రులు | రత్నవేల్ | ||
పూర్వ విద్యార్థి | జి. టి.ఎన్ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, రైతు |
మూలాలు
మార్చు- ↑ "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "CPM names Su Venkatesan, Sachidanandam as candidates". The Times of India. 2024-03-16. ISSN 0971-8257. Retrieved 2024-06-05.
- ↑ "Sachidanandam of CPI(M) wins Dindigul seat by a huge margin of more than 4 lakh votes". The Hindu (in Indian English). 2024-06-04. ISSN 0971-751X. Retrieved 2024-06-05.
- ↑ "Dindigul Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.