2024 భారత సార్వత్రిక ఎన్నికలు

2024 లో 18 వ భారత లోక్‌సభకు జరిగే ఎన్నికలు

18 వ భారత లోక్‌సభకు, 543 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 2024 ఏప్రిల్, మే నెలలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 83 వ అధికరణం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలి.[1][2]

2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 - జూన్ 1 2029 →
 
Official Photograph of Prime Minister Narendra Modi Portrait.png
Mallikarjun_Kharge.jpg
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
Alliance జాతీయ ప్రజాస్వామ్య కూటమి I.N.D.I.A.

నియోజకవర్గాల వారీగా సీట్లు. ఇది FPTP ఎన్నిక అయినందున, సీట్ల మొత్తాలు ప్రతి పార్టీ మొత్తం ఓట్ల షేరుకు అనులోమానుపాతంలో నిర్ణయించబడవు, బదులుగా ప్రతి నియోజకవర్గంలోని బహుళ సంఖ్యను బట్టి నిర్ణయించబడతాయి.

ఎన్నికలకు ముందు Incumbent ప్రధాని

నరేంద్ర మోడీ
2019 భారత సార్వత్రిక ఎన్నికలునేపథ్యం

మార్చు

17వ లోక్‌సభ పదవీకాలం 2024 జూన్ 16 తో ముగియనుంది.[3] మునుపటి సాధారణ ఎన్నికలు 2019 ఏప్రిల్ - మే నెలలలో జరిగాయి. ఎన్నికల తరువాత, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాడు.[4]

ఎన్నికల వ్యవస్థ

మార్చు

మొత్తం 543 మంది ఎంపీలు ఏక-సభ్య నియోజకవర్గాల నుండి ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికౌతారు.[5] ఆంగ్లో-ఇండియన్ సామాజిక వర్గానికి రిజర్వ్ చేసిన రెండు సీట్లను రాజ్యాంగంలోని 104వ సవరణతో రద్దు చేసారు.[6]

అర్హతగల ఓటర్లు తప్పనిసరిగా భారతీయ పౌరులై, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారై, నియోజకవర్గంలోని పోలింగ్ ప్రాంతంలో సాధారణ నివాసి అయి ఉండాలి. ఓటు వేయడానికి నమోదు చేసుకున్నవారికి (వోటర్ల జాబితాలో పేరు ఉన్నవారు), భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు గానీ తత్సమానమైనది గానీ ఉండాలి.[7] ఎన్నికలకు సంబంధించిన లేదా ఇతర నేరాలకు గానీ పాల్పడిన వ్యక్తులను ఓటు వేయకుండా నిషేధించారు.[8]

ఎన్నికల షెడ్యూలు

మార్చు

18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటిస్తుంది. 17వ లోక్‌సభ పదవీకాలం 2024 జూన్ 16 న ముగియనుంది [9] 2024 సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయని ఎన్నికల కమిషన్ తెలియజెసింది.[10]

దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. కోటిన్నర మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.

 • పురుష ఓటర్లు..49.7 కోట్లు
 • మహిళా ఓటర్లు..47.1 కోట్లు
 • 1.8 కోట్ల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు
 • 85 ఏళ్లు దాటిన వారు 82 లక్షల మంది
 • ట్రాన్స్ జెండర్స్.. 48 వేల మంది
 • యంగ్ ఓటర్లు..19.74 కోట్లు
 • వందేళ్లు దాటిన వారు 2.18 లక్షల మంది
 • సర్వీస్ ఓటర్లు 19.1 లక్షల మంది
 • దివ్యాంగ ఓటర్లు 88. 4 లక్షల మంది
పోల్ ఈవెంట్ దశ
I II III IV వి VI VII
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి 28 మార్చి 12 ఏప్రిల్ 18 ఏప్రిల్ 26 ఏప్రిల్ 29 ఏప్రిల్ 7 మే
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 27 మార్చి 4 ఏప్రిల్ 19 ఏప్రిల్ 25 ఏప్రిల్ 3 మే 6 మే 14 మే
నామినేషన్ పరిశీలన 28 మార్చి 5 ఏప్రిల్ 20 ఏప్రిల్ 26 ఏప్రిల్ 4 మే 7 మే 15 మే
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి 8 ఏప్రిల్ 22 ఏప్రిల్ 29 ఏప్రిల్ 6 మే 9 మే 17 మే
పోల్ తేదీ 19 ఏప్రిల్ 26 ఏప్రిల్ 7 మే 13 మే 20 మే 25 మే 1 జూన్
ఓట్ల లెక్కింపు తేదీ/ఫలితం 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 102 89 94 96 49 57 57
7 విడతల్లో ఎన్నికలు
మార్చు
ప్రతి రాష్ట్రంలో దశల వారీగా పోలింగ్ నియోజకవర్గాలు
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మొత్తం

నియోజకవర్గాలు

ఎన్నికల తేదీలు, నియోజకవర్గాల సంఖ్య
దశ 1 దశ 2 దశ 3 దశ 4 దశ 5 దశ 6 దశ 7
19 ఏప్రిల్ 26 ఏప్రిల్ 7 మే 13 మే 20 మే 25 మే 1 జూన్
ఆంధ్రప్రదేశ్ 25 (1 దశ) 25
అరుణాచల్ ప్రదేశ్ 2 (1 దశ) 2
అస్సాం 14 (3 దశలు) 5 5 4
బీహార్ 40 (7 దశలు) 4 5 5 5 5 8 8
ఛత్తీస్‌గఢ్ 11 (3 దశలు) 1 3 7
గోవా 2 (1 దశ) 2
గుజరాత్ 26 (1 దశ) 26
హర్యానా 10 (1 దశ) 10
హిమాచల్ ప్రదేశ్ 4 (1 దశ) 4
జార్ఖండ్ 14 (4 దశలు) 4 3 4 3
కర్ణాటక 28 (2 దశలు) 14 14
కేరళ 20 (1 దశ) 20
మధ్యప్రదేశ్ 29 (4 దశలు) 6 7 8 8
మహారాష్ట్ర 48 (5 దశలు) 5 8 11 11 13
మణిపూర్ 2 (2 దశలు) 1 ½ [a] ½ [a]
మేఘాలయ 2 (1 దశ) 2
మిజోరం 1 (1 దశ) 1
నాగాలాండ్ 1 (1 దశ) 1
ఒడిశా 21 (4 దశలు) 4 5 6 6
పంజాబ్ 13 (1 దశ) 13
రాజస్థాన్ 25 (2 దశలు) 12 13
సిక్కిం 1 (1 దశ) 1
తమిళనాడు 39 (1 దశ) 39
తెలంగాణ 17 (1 దశ) 17
త్రిపుర 2 (2 దశలు) 1 1
ఉత్తర ప్రదేశ్ 80 (7 దశలు) 8 8 10 13 14 14 13
ఉత్తరాఖండ్ 5 (1 దశ) 5
పశ్చిమ బెంగాల్ 42 (7 దశలు) 3 3 4 8 7 8 9
అండమాన్ నికోబార్ దీవులు 1 (1 దశ) 1
చండీగఢ్ 1 (1 దశ) 1
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు 2 (1 దశ) 2
ఢిల్లీ 7 (1 దశ) 7
జమ్మూ కాశ్మీర్ 5 (5 దశలు) 1 1 1 1 1
లడఖ్ 1 (1 దశ) 1
లక్షద్వీప్ 1 (1 దశ) 1
పుదుచ్చేరి 1 (1 దశ) 1
నియోజకవర్గాలు 543 101 ½ 87 ½ 95 96 49 57 57
దశ ముగిసే నాటికి మొత్తం నియోజకవర్గాలు 101 ½ 189 285 380 429 486 543
దశ ముగిసే నాటికి పూర్తయ్యే శాతం 18.69 34.80 52.48 69.98 79.01 89.50 100
 1. 1.0 1.1 ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగు రెండు దశల్లో జరుగుతుంది

పార్టీలు, పొత్తులు

మార్చు

రెండు ప్రధానమైన కూటముల ఏర్పాటుతో, 2024 భారత సాధారణ ఎన్నికలు - అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి, ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అనే రెండు ధ్రువాల ముఖాముఖిగా మారాయి. 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో 6 జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి. అవి: భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. వీటిలో ఒక్క BSP తప్ప మిగిలినవన్నీ ఏదో ఒక కూటమిలో ఉన్నాయి.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి

మార్చు

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మితవాద రాజకీయ కూటమి.

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్ (I.N.D.I.A)

మార్చు

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) అనేది భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షంలోని మధ్య-వామపక్ష రాజకీయ పార్టీల కూటమి.[11][12]

ఇతర ముఖ్యమైన పార్టీలు, పొత్తులు

మార్చు

బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి తమ పార్టీ చాలా రాష్ట్రాల్లో సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందనీ, పంజాబ్, హర్యానాల్లో ఇతర బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తు పెట్టుకుందనీ ప్రకటించింది.[13][14]

2023 మే 11 న, బిజూ జనతాదళ్ నాయకుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ ఒంటరి గానే పోటీ చేస్తుందని చెప్పాడు.[15]

పార్టీ/కూటమి చిహ్నం నాయకులు సీట్లు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
గెలిచినవి ఓడినవి పోటీ చేసినవి
బీఎస్పీ + ఎస్ఏడీ

బహుజన్ సమాజ్ పార్టీ   మాయావతి జాతీయ పార్టీ
శిరోమణి అకాలీదళ్   సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ   వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
బిజు జనతా దళ్   నవీన్ పట్నాయక్ ఒడిశా
భారత్ రాష్ట్ర సమితి   కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్   అసదుద్దీన్ ఒవైసీ
టీడీపీ + జేజెఎస్పి

తెలుగు దేశం పార్టీ   ఎన్. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీ   పవన్ కళ్యాణ్
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్   బద్రుద్దీన్ అజ్మల్ అస్సాం
RLP+ASP (KRR)
ఎ.ఎస్.పి (కె. ఆర్. ఆర్.)
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ   హనుమాన్ బెనివాల్ రాజస్థాన్
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)   చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఉత్తర ప్రదేశ్
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం   ఎడప్పాడి కె. పళనిస్వామి తమిళనాడు
పుదుచ్చేరి
ఇండియన్ నేషనల్ లోక్ దళ్   అభయ్ సింగ్ చౌతాలా హర్యానా
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్   హగ్రామ మోహిలారి అస్సాం
దేశియా ముర్పోక్కు ద్రావిడ కజగం   ప్రేమలత విజయకాంత్ తమిళనాడు
గోవా ఫార్వర్డ్ పార్టీ   విజయ్ సర్దేశాయ్ గోవా
జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ   హర్ష్ దేవ్ సింగ్ జమ్మూ కాశ్మీర్
జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్   అమిత్ జోగి ఛత్తీస్గఢ్
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్   పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం
తిప్ర మోథా పార్టీ   ప్రద్యోత్ దేబ్ బర్మా త్రిపుర
పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్   కహ్ఫా బెంగియా అరుణాచల్ ప్రదేశ్
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన   రాజ్ ఠాక్రే మహారాష్ట్ర
వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ   అర్డెంట్ మిల్లర్ బసాయ్వ్మోట్ మేఘాలయ

పార్టీ ప్రచారాలు

మార్చు

భారతీయ జనతా పార్టీ

మార్చు

2023 జనవరి 16, 17 తేదీల్లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలాన్ని పొడిగించింది.

రాబోయే ఎన్నికల కోసం బిజెపి వ్యూహాన్ని వివరిస్తూ, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, "ఎన్నికల పరిశీలనలు లేకుండా" అట్టడుగు, మైనారిటీ వర్గాలతో సహా సమాజంలోని ప్రతి వర్గాన్ని చేరుకోవాలని ప్రధాని మోడీ చెప్పాడు.[16]

2023 శాసనసభ ఎన్నికల తరువాత, 2024 ఎన్నికల కోసం మోడీ "మోదీ కి గ్యారెంటీ" అనే నినాదాన్ని ప్రారంభించారు.[17]

బీజేపీ 2024 మార్చి 02న 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది.[18][19]

భారత జాతీయ కాంగ్రెస్

మార్చు

2023 డిసెంబరు 28 న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 10 లక్షల పైచిలుకు ప్రజలు హాజరైన భారీ ర్యాలీలో కాంగ్రెస్ ప్రచారాన్ని నాగ్‌పూర్ నుండి ప్రారంభించారు.[20] ఈ ర్యాలీ 138వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా సూచిస్తుంది. 2024 భారత సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను ఉత్తేజపరిచేందుకు దీన్ని నిర్వహించారు.[21] రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.[21][22]

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

మార్చు

అభ్యర్థులు

మార్చు

ఎన్డీయే ప్రధాని అభ్యర్థి

మార్చు

2024 సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ.

సర్వేలు, పోల్స్

మార్చు

2023 అక్టోబరు 3 న విడుదలైన ఇండియా TV-CNX పోల్ ప్రకారం, భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా 61% మంది అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ (BJP)ని ఎంచుకోగా తర్వాత రాహుల్ గాంధీ (INC) 21% మంది ఎంచుకున్నారు.[23]

పోలింగు

మార్చు

వివిధ దశల్లో జరిగిన పోలింగు వివరాలు ఇలా ఉన్నాయి,

రాష్ట్రం/కేం.పా,ప్రా మొత్తం దశల వారీగా పోలింగు
1 వ దశ

ఏప్రిల్ 19

2 వ దశ

ఏప్రిల్ 26

3 వ దశ[24]

మే 7

4 వ దశ

మే 13

5 వ దశ

మే 20

6 వ దశ

మే 25

7 వ దశ

జూన్ 1

స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%) స్థానాలు పోలింగు (%)
ఆంధ్రప్రదేశ్ 25 80.66    –  –  –  –  –  – 25 80.66  –  –  –  –  –  –
అరుణాచల్ ప్రదేశ్ 2 77.68   2 77.68  –  –  –  –  –  –  –  –  –  –  –  –
అస్సాం 14 81.62   5 78.25 5 81.17 4 85.45  –  –  –  –  –  –  –  –
బీహార్ 40 4 49.26 5 59.45 5 59.14 5 58.21 5 56.76 8 8
ఛత్తీస్‌గఢ్ 11 72.17   1 68.29 3 76.24 7 71.98  –  –  –  –  –  –  –  –
గోవా 2 76.06    –  –  –  – 2 76.06  –  –  –  –  –  –  –  –
గుజరాత్ 26 60.13    –  –  –  – 25 60.13  –  –  –  –  –  –  –  –
హర్యానా 10  –  –  –  –  –  –  –  –  –  – 10  –  –
హిమాచల్ ప్రదేశ్ 4  –  –  –  –  –  –  –  –  –  –  –  – 4
జార్ఖండ్ 14  –  –  –  –  –  – 4 66.01 3 63.21 4 3
కర్ణాటక 28 70.64    –  – 14 69.56 14 71.84  –  –  –  –  –  –  –  –
కేరళ 20 71.27    –  – 20 71.27  –  –  –  –  –  –  –  –  –  –
మధ్యప్రదేశ్ 29 66.87   6 67.75 6 58.59 9 66.74 8 72.05  –  –  –  –  –  –
మహారాష్ట్ర 48 61.29   5 63.71 8 62.71 11 63.55 11 62.21 13 56.89  –  –  –  –
మణిపూర్ 2 80.47   1 ½ 76.10 ½ 84.85  –  –  –  –  –  –  –  –  –  –
మేఘాలయ 2 76.60   2 76.60  –  –  –  –  –  –  –  –  –  –  –  –
మిజోరం 1 56.87   1 56.87  –  –  –  –  –  –  –  –  –  –  –  –
నాగాలాండ్ 1 57.72   1 57.72  –  –  –  –  –  –  –  –  –  –  –  –
ఒడిశా 21  –  –  –  –  –  – 4 75.68 5 73.50 6 6
పంజాబ్ 13  –  –  –  –  –  –  –  –  –  –  –  – 13
రాజస్థాన్ 25 61.34   12 57.65 13 65.03  –  –  –  –  –  –  –  –  –  –
సిక్కిం 1 79.88   1 79.88  –  –  –  –  –  –  –  –  –  –  –  –
తమిళనాడు 39 69.72   39 69.72  –  –  –  –  –  –  –  –  –  –  –  –
తెలంగాణ 17 65.67    –  –  –  –  –  – 17 65.67  –  –  –  –  –  –
త్రిపుర 2 80.92   1 81.48 1 80.36  –  –  –  –  –  –  –  –  –  –
ఉత్తర ప్రదేశ్ 80 8 61.11 8 55.19 10 57.55 13 58.22 14 58.02 14 13
ఉత్తరాఖండ్ 5 57.22   5 57.22  –  –  –  –  –  –  –  –  –  –  –  –
పశ్చిమ బెంగాల్ 42 3 81.91 3 76.58 4 77.53 8 80.22 7 78.45 8 9
అండమాన్ నికోబార్ దీవులు 1 64.10   1 64.10  –  –  –  –  –  –  –  –  –  –  –  –
చండీగఢ్ 1  –  –  –  –  –  –  –  –  –  –  –  – 1
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ 2 71.31    –  –  –  – 2 71.31  –  –  –  –  –  –  –  –
ఢిల్లీ 7  –  –  –  –  –  –  –  –  –  – 7  –  –
జమ్మూ కాశ్మీర్ 5 1 68.27 1 72.22  –  – 1 38.49 1 59.10 1  –  –
లడఖ్ 1 71.82    –  –  –  –  –  –  –  – 1 71.82  –  –  –  –
లక్షద్వీప్ 1 84.16   1 84.16  –  –  –  –  –  –  –  –  –  –  –  –
పుదుచ్చేరి 1 78.90   1 78.90  –  –  –  –  –  –  –  –  –  –  –  –
Total 543 101 ½ 66.14 87 ½ 66.71 93 65.68 96 69.16 49 62.20 58 57

ఫలితాలు

మార్చు

పార్టీల వారీగా ఎన్నికల ఫలితాల సారంశాన్ని కింది పట్టికలో చూడవచ్చు

కూటమి పార్టీ పొందిన వోట్లు స్థానాలు
ఓట్లు % ±pp పోటీ చేసినవి గెలిచి

నవి

+/-
NDA భారతీయ జనతా పార్టీ 441 1
తెలుగుదేశం పార్టీ 17
జనతాదళ్ (యునైటెడ్) 16
శివసేన 15
పట్టాలి మక్కల్ కట్చి 10
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 5
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 5
భరత్ ధర్మ జన సేన 4
జనతాదళ్ (సెక్యులర్) 3
తమిళ మనీలా కాంగ్రెస్ 3
అప్నా దల్ (సోనీలాల్) 2
అసోం గణ పరిషత్ 2
అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం 2
జనసేన పార్టీ 2
నేషనల్ పీపుల్స్ పార్టీ 2
రాష్ట్రీయ లోక్ దళ్ 2
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 1
హిందుస్తానీ అవామ్ మోర్చా 1
నాగా పీపుల్స్ ఫ్రంట్ 1
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 1
రాష్ట్రీయ లోక్ మోర్చా 1
రాష్ట్రీయ సమాజ పక్ష 1
సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 1
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1
స్వతంత్ర 1
మొత్తం 540 1
ఐ.ఎన్.డి.ఐ.ఎ భారత జాతీయ కాంగ్రెస్ 329
సమాజ్ వాదీ పార్టీ 63
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 53
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 48
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 27
రాష్ట్రీయ జనతా దళ్ 24
ఆమ్ ఆద్మీ పార్టీ 22
భారత్ ఆదివాసీ పార్టీ 21
ద్రవిడ మున్నేట్ర కజగం 21
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) 21
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 11
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10
జార్ఖండ్ ముక్తి మోర్చా 6
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 4
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 4
విదుతలై చిరుతైగల్ కట్చి 4
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3
వికాశీల్ ఇన్సాన్ పార్టీ 3
అస్సాం జాతీయ పరిషత్ 1
కేరళ కాంగ్రెస్ 1
కేరళ కాంగ్రెస్ (మణి) 1
కొంగునాడు మక్కల్ దేశియా కట్చి 1
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం 1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 1
మొత్తం 541
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 36
బహుజన్ సమాజ్ పార్టీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25
బిజు జనతా దళ్ 21
భారత రాష్ట్ర సమితి 17
శిరోమణి అకాలీదళ్ 14
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) 17
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 10
జననాయక్ జనతా పార్టీ 10
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం 5
గోండ్వానా గణతంత్ర పార్టీ
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3
రివల్యూషనరీ గోన్స్ పార్టీ 2
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ 1
ఆజాద్ సమాజ్ పార్టీ
ఇతర పార్టీలు[a]
స్వతంత్రులు
నోటా
మొత్తం 100% - - - -
ఓట్ల గణాంకాలు
చెల్లుబాటు ఓట్లు
చెల్లని ఓట్లు
పోలైన ఓట్లు/ఓటింగ్ శాతం
నిరాకరించిన ఓట్లు
నమోదైన ఓటర్లు

రాష్ట్రాల వారీగా

మార్చు
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం స్థానాలు
NDA INDIA ఇతరులు
అండమాన్ నికోబార్ దీవులు 1
ఆంధ్రప్రదేశ్ 25
అరుణాచల్ ప్రదేశ్ 2
అస్సాం 14
బీహార్ 40
చండీగఢ్ 1
ఛత్తీస్‌గఢ్ 11
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ 2
ఢిల్లీ 7
గోవా 2
గుజరాత్ 26 1[b]
హర్యానా 10
హిమాచల్ ప్రదేశ్ 4
జమ్మూ కాశ్మీర్ 5
జార్ఖండ్ 14
కర్ణాటక 28
కేరళ 20
లడఖ్ 1
లక్షద్వీప్ 1
మధ్యప్రదేశ్ 29
మహారాష్ట్ర 48
మణిపూర్ 2
మేఘాలయ 2
మిజోరం 1
నాగాలాండ్ 1
ఒడిశా 21
పుదుచ్చేరి 1
పంజాబ్ 13
రాజస్థాన్ 25
సిక్కిం 1
తమిళనాడు 39
తెలంగాణ 17
త్రిపుర 2
ఉత్తర ప్రదేశ్ 80
ఉత్తరాఖండ్ 5
పశ్చిమ బెంగాల్ 42
మొత్తం 543 1

ఫలితాలు

మార్చు

ప్రధాన వ్యాసం: 2024 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

పార్టీ & పొత్తుల వారీగా ఫలితాలు

మార్చు
 
పార్టీ లేదా కూటమి ఓట్లు % సీట్లు +/-
ఎన్‌డీఏ భారతీయ జనతా పార్టీ 235,973,935 240 – 63
తెలుగుదేశం పార్టీ 12,775,270 16 +13
జనతాదళ్ (యునైటెడ్) 8,039,663 12 –4
శివసేన 7,401,447 7 –11
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 2,810,250 5 +5
జనతాదళ్ (సెక్యులర్) 2,173,701 2 +1
జనసేన పార్టీ 1,454,158 2 +2
రాష్ట్రీయ లోక్ దళ్ 2 +2
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 458,677 1 0
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2,059,179 1 –4
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 488,995 1 +1
సిక్కిం క్రాంతికారి మోర్చా 164,396 1 +1
అప్నా దల్ (సోనీలాల్) 808,245 1 –1
అసోం గణ పరిషత్ 1,298,707 1 +1
హిందుస్తానీ అవామ్ మోర్చా 494,960 1 +1
పట్టాలి మక్కల్ కట్చి 1,879,689 0 0
భరత్ ధర్మ జన సేన 0 0
తమిళ మనీలా కాంగ్రెస్ 0 0
అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం 0 0
నేషనల్ పీపుల్స్ పార్టీ 417,930 0 –1
నాగా పీపుల్స్ ఫ్రంట్ 299,536 0 –1
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 0 –1
రాష్ట్రీయ లోక్ మోర్చా 0 0
రాష్ట్రీయ సమాజ పక్ష 0 0
సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 0 0
స్వతంత్రులు 0 –1
మొత్తం 293 –60
ఇండియా కూటమి భారత జాతీయ కాంగ్రెస్ 136,759,064 99 +47
సమాజ్ వాదీ పార్టీ 29,549,381 37 +32
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 28,213,393 29 +7
ద్రవిడ మున్నేట్ర కజగం 11,754,710 22 +1
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11,342,553 4 +1
రాష్ట్రీయ జనతా దళ్ 10,107,402 4 +4
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) 9,567,779 9 +9
ఆమ్ ఆద్మీ పార్టీ 7,147,800 3 +2
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 5,921,162 8 +8
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 3,132,683 2 0
జార్ఖండ్ ముక్తి మోర్చా 2,627,488 3 +2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 1,726,309 2 +2
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 1,199,839 3 0
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 1,139,084 2 – 1
విదుతలై చిరుతైగల్ కట్చి 990,237 2 +1
భారత్ ఆదివాసీ పార్టీ 1,257,056 1 +1
కేరళ కాంగ్రెస్ 364,631 1 0
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం 542,213 1 +1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 596,955 1 0
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 587,303 1 0
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 289,941 0 0
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 0 0
వికాశీల్ ఇన్సాన్ పార్టీ 0 0
అస్సాం జాతీయ పరిషత్ 0 0
కేరళ కాంగ్రెస్ (మణి) 277,365 0 0
కొంగునాడు మక్కల్ దేశియా కట్చి 0 0
మొత్తం 234 0
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13,316,039 4 –18
శిరోమణి అకాలీదళ్ 1,814,318 1 –1
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1,400,215 1 –1
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ 208,552 1 +1
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) 1 +1
వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ 571,078 1 +1
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 8,952,587 0 –1
బహుజన్ సమాజ్ పార్టీ 13,153,818 0 –10
కర్ణాటక రాష్ట్ర సమితి 0 0
బిజు జనతా దళ్ 0 –12
ఉత్తమ ప్రజాకీయ పార్టీ 0 0
భారత రాష్ట్ర సమితి 0 –9
శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) 0 0
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 0 0
జననాయక్ జనతా పార్టీ 0 0
దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం 0 0
గోండ్వానా గణతంత్ర పార్టీ 0 0
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 0 –1
రివల్యూషనరీ గోన్స్ పార్టీ 0 0
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 0 0
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 777,570 0 0
నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ 350,967 0 –1
మిజో నేషనల్ ఫ్రంట్ 140,264 0 –1
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ) 44,563 0 0
జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (భీమ్) 23,268 0 0
ఆజాద్ అధికార సేన 11,396 0 0
ఇతర పార్టీలు 0 –2
స్వతంత్రులు 7 –1
పైవేవీ కాదు 6,372,220
స్వతంత్రులు 7 –1
మొత్తం 550 0
నమోదైన ఓటర్లు/ఓటింగ్ శాతం 968,821,926
మూలం: భారత ఎన్నికల సంఘం

ఇవి కూడా చూడండి

మార్చు

గమనికలు

మార్చు
 1. Parties with fewer than 100,000 votes
 2. elected unopposed

మూలాలు

మార్చు
 1. "The Constitution of India Update" (PDF). Government of India. Retrieved 2021-02-04.
 2. EENADU (5 June 2024). "Lok Sabha Election Results 2024: 'ఇండియా' మెరిపించినా.. ఎన్డీయేకే పీఠం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
 3. "Terms of the Houses". Election Commission of India (in Indian English). Retrieved 7 March 2022.
 4. "Narendra Modi sworn in as Prime Minister for second time". Tribuneindia News Service (in ఇంగ్లీష్). May 30, 2019. Retrieved 2022-03-07.
 5. Electoral system Archived 6 మే 2017 at the Wayback Machine IPU
 6. "House ratifies quota for SC/STs in Assembly, Lok Sabha". The Hindu (in Indian English). 2020-01-10. ISSN 0971-751X. Retrieved 2021-01-19.
 7. "Lok Sabha Election 2019 Phase 3 voting: How to vote without voter ID card". Business Today. 23 April 2019. Archived from the original on 24 May 2019.
 8. "General Voters". Systematic Voters' Education and Electoral Participation (in Indian English). Archived from the original on 4 January 2019. Retrieved 4 January 2019.
 9. "The Union Parliament: Term of Office/House". Election Commission of India. Retrieved 2023-09-12.
 10. "ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు". NDTV. 16 March 2024. Retrieved 16 March 2024.
 11. Kumar, Raju (July 18, 2023). "INDIA, Indian National Democratic Inclusive Alliance of Opposition parties, to take on Modi-led NDA in 2024". IndiaTV (in ఇంగ్లీష్).
 12. "'I-N-D-I-A' Name Finalised For 26-Party Opposition Coalition". NDTV (in ఇంగ్లీష్).
 13. "NDA or I.N.D.I.A? BSP chief Mayawati on joining alliance for 2024". Hindustan Times. July 19, 2023. Retrieved 2023-07-23.
 14. "BJP, SAD rule out re-alliance for 2024 Lok Sabha polls". Retrieved 2023-07-23.
 15. "BJD to go solo in 2024 Lok Sabha elections, no possibility of 'third front': Naveen Patnaik". 2023-05-12.
 16. "BJP's big meet ahead of 9 state polls, 2024 Lok Sabha elections: Here's what happened". The Indian Express (in ఇంగ్లీష్). 2023-01-18. Retrieved 2023-01-25.
 17. "'Yeh Modi ki guarantee hai...': PM Modi's promise to India for his 3rd term". 26 July 2023.
 18. Zee Business (2 March 2024). "BJP Candidates List 2024 for Lok Sabha Elections: PM Modi, Amit Shah, Hema Malini, Shivraj Singh Chouhan and others in first list - Check constituency-wise names". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024. {{cite news}}: |last1= has generic name (help)
 19. Andhrajyothy (2 March 2024). "బీజేపీ తొలి జాబితా విడుదల..మోదీతో సహా 34 మంది కేంద్ర మంత్రులు". Archived from the original on 2 March 2024. Retrieved 2 March 2024.
 20. Mohan, Archis (15 December 2023). "Congress to launch 2024 Lok Sabha election campaign from Nagpur on Dec 28". Retrieved 16 December 2023.
 21. 21.0 21.1 Livemint (2023-12-15). "Congress organises massive rally in Nagpur on Dec 28, over 10 lakh to attend". mint (in ఇంగ్లీష్). Retrieved 2023-12-15.
 22. "Rahul to visit Maharashtra by end of Dec as Cong gets serious about state". The Indian Express (in ఇంగ్లీష్). 2023-12-13. Retrieved 2023-12-15.
 23. Bhandari, Shashwat (3 October 2023). "India TV-CNX Survey: 61% of voters prefer Narendra Modi as PM, Rahul Gandhi at 21%". India TV (in ఇంగ్లీష్).
 24. "Voter Turnout – 65.68% as of 10 PM for phase 3". pib.gov.in. Archived from the original on 10 May 2024. Retrieved 2024-05-10.