ఆర్. ధనుస్కోడి అథితన్
ఆర్. ధనుస్కోడి అతితన్ (జననం 6 మార్చి 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తిరుచెందూరు, తిరునెల్వేలి నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
ఆర్. ధనుస్కోడి అథితన్ | |||
పదవీ కాలం 2004 – 2009 | |||
లోక్‌సభ సభ్యుడు
తిరుచెందూర్ | |||
పదవీ కాలం 1985 – 1998 | |||
రాష్ట్రాల మంత్రి (యువజన వ్యవహారాలు & క్రీడల అభివృద్ధి)
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | తూత్తుకుడి , తమిళనాడు | 1953 మార్చి 6||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఇంద్రాదేవి ఆదితన్ | ||
సంతానం | ధనేష్ ఆదితన్ (కొడుకు), 2 కుమార్తెలు | ||
నివాసం | తిరునెల్వేలి | ||
మూలం | [1] |
ఎన్నికలలో పోటీ
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | రన్నరప్ | పార్టీ |
---|---|---|---|---|
1985 (ఉప ఎన్నిక) | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | కాంగ్రెస్ | పొన్. విజయరాఘవన్ | JP |
1989 | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | కాంగ్రెస్ | ఎ. కార్తికేయ | డిఎంకె |
1991 (తిరుచెందూరు నియోజకవర్గం) | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | కాంగ్రెస్ | G. ఆంటోన్ గోమెజ్ | JD |
1996 (తిరుచెందూరు నియోజకవర్గం) | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | TMC(M) | S. జస్టిన్ | కాంగ్రెస్ |
1998 (తిరుచెందూరు నియోజకవర్గం) | రామరాజన్ | ADMK | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | TMC(M) |
2004 | ఆర్. ధనుష్కోడి ఆదితన్ | కాంగ్రెస్ | ఆర్. అమృత గణేశన్ | ADMK |
నిర్వహించిన పదవులు
మార్చు- 1 మే 2008: అంచనాలపై ఆర్థిక కమిటీ సభ్యుడు
- 5 ఆగస్టు 2007 నుండి 2009వరకు పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
- పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
- 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 1996: 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 21 జూన్ 96- 21 ఏప్రిల్ 97
1 మే 97-19 మార్చి 98 : కేంద్ర రాష్ట్ర మంత్రి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- 1991: 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
- 1990-91: సభ్యుడు కన్సల్టేటివ్ కమిటీ, ఆర్థిక & కార్మిక మంత్రిత్వ శాఖలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు డు
- 1989: 9వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
- 1984: 8వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
మూలాలు
మార్చు- ↑ "Dhanushkodi Adithan "critical"". The Hindu. 7 August 2006. Archived from the original on 21 August 2006.
- ↑ "Dhanushkodi Adithan's wife killed in accident". The Hindu. 6 August 2006. Archived from the original on 27 November 2007.