ఆర్. వేల్‌రాజ్
భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, రచయిత
రాజమణి వేల్‌రాజ్ భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, రచయిత.
ఆర్.వేల్‌రాజ్ | |
---|---|
జననం | రాజమణి వేల్‌రాజ్ 1969 అక్టోబరు 21 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2003-ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఎస్. రాజమణి[1] |
జననం, విద్యాభాస్యం
మార్చురాజమణి వేల్రాజ్ తమిళనాడులోని మదురై సమీపంలోని కూత్తియార్ కుండు గ్రామంలో జన్మించాడు. ఆయన తిరుమంగళంలోని పి.కె.ఎన్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను మదురై సౌరాష్ట్ర కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.[2]
సినిమాటోగ్రాఫర్‌గా
మార్చుసంవత్సరం | పేరు | భాష | ఇతర విషయాలు |
2002 | 23 మార్చి 1931: షహీద్ | హిందీ | రా ఆపరేటర్ |
2003 | సుపారీ | హిందీ | |
2006 | ఫిర్ హేరా ఫేరి | హిందీ | |
2007 | పరత్తై ఎంగిర అళగు సుందరం | తమిళం | |
పొల్లాధవన్ | తమిళం | విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ అవార్డు | |
2008 | కభీ భీ కహిం భీ | హిందీ | |
మలబార్ వెడ్డింగ్ | మలయాళం | ||
2010 | కాందహార్ | మలయాళం | రవి వర్మన్‌తో కలిసి పనిచేశారు |
2011 | ఆడుకలం | తమిళం | విజేత, ఫిలింఫేర్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు - సౌత్ |
విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా వికటన్ అవార్డు | |||
(అతిధి పాత్ర) | |||
సిరుతై | తమిళం | ||
ఎంగేయుమ్ ఎప్పోదుమ్ | తమిళం | విజేత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా వికటన్ అవార్డు | |
2012 | 3 | తమిళం | |
సవారీ | కన్నడ | ||
లీలాయి | తమిళం | ||
2013 | నాన్ రాజవగా పొగిరెన్ | తమిళం | |
ఎతిర్ నీచల్ | తమిళం | ||
ఉదయమ్ NH4 | తమిళం | ||
నయ్యండి | తమిళం | ||
2014 | వేలైయిల్లా పట్టతారి | తమిళం | దర్శకుడు (అతి అతిథి పాత్ర) |
పోరియాలన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
2015 | కొంబన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) |
వై రాజా వై | తమిళం | ||
పాయుం పులి | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
తంగ మగన్ | తమిళం | దర్శకుడు (అతి అతిథి పాత్ర) | |
2016 | పుగజ్ | తమిళం | (అతి అతిధి పాత్ర) |
మరుదు | తమిళం | ||
2017 | పవర్ పాండి | తమిళం | (అతి అతిధి పాత్ర) |
2018 | కడైకుట్టి సింగం | తమిళం | (అతి అతిధి పాత్ర) |
వడ చెన్నై | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
2019 | దేవ్ | తమిళం | |
అసురన్ | తమిళం | (అతి అతిధి పాత్ర) | |
సంగతమిజాన్ | తమిళం | ||
పులిక్కుతి పాండి | తమిళం | ||
2021 | ఉడన్పిరప్పే | తమిళం | తెలుగులో రక్తసంబంధం |
2022 | వీరపాండియపురం | తమిళం | |
ది లెజెండ్ | తమిళం |
దర్శకుడిగా
మార్చుసంవత్సరం | పేరు | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|
2014 | వేలైల్లా పట్టధారి | తమిళం | విజేత, ఉత్తమ తొలి దర్శకుడిగా ఎడిసన్ అవార్డు,
నామినేట్ చేయబడింది, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం ట్రాఫిక్ పోలీస్ గా అతిధి పాత్ర |
2015 | తంగ మగన్ | తమిళం | రామలింగంగా అతిధి పాత్ర |
నటుడిగా
మార్చు- కాళిదాస్ (2019)
- అసురన్ (2019)
- ఉడన్పిరప్పే (2021)
- కుట్రం కుట్రమే (2022)
మూలాలు
మార్చు- ↑ The Times of India (5 July 2020). "Cinematographer-director Velraj's father passes away" (in ఇంగ్లీష్). Retrieved 24 July 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu (31 July 2014). "Cinema cinema!" (in Indian English). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.