ఆలూరు మండలం (కర్నూలు జిల్లా)
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
(ఆలూరు, కర్నూలు మండలం నుండి దారిమార్పు చెందింది)
ఆలూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°23′42″N 77°13′30″E / 15.395°N 77.225°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | ఆలూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 367 కి.మీ2 (142 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 55,834 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (390/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 954 |
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,823. ఇందులో పురుషుల సంఖ్య 5,961, మహిళల సంఖ్య 5,862, గ్రామంలో నివాస గృహాలు 2,308 ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- అంగస్కళ్
- అరికెర
- ఆలూరు
- ఏ.గోనేహళ్
- కట్రికి
- కమ్మరచేడు
- కరాదిగూడం
- కురుకుండ
- కురువల్లి
- తుంబలబీడు
- పెద్దహొట్టూరు
- మణికుర్తి
- మారకట్టు
- ముద్దనగిరి
- మూసనహళ్లి
- మొలగవల్లి
- హథి బెలగళ్
- హులెబేడు
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |