ఆశాజ్యోతి 1981, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా.

ఆశాజ్యోతి
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం మురళీమోహన్ ,
సుజాత,
జగ్గయ్య
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ అనిల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులుసవరించు

  • మురళీమోహన్
  • సుజాత
  • శ్రీధర్
  • శరత్ బాబు
  • రావు గోపాలరావు
  • జగ్గయ్య
  • నిర్మల
  • అత్తిలి లక్ష్మి
  • టి.జి.కమలాదేవి
  • మిక్కిలినేని
  • బాలకృష్ణ
  • రావి కొండలరావు
  • కల్పనారాయ్
  • శ్రీదేవి
  • మోదుకూరి సత్యం
  • హరిప్రసాద్ (అతిథి)
  • రాళ్ళపల్లి (అతిథి)

సాంకేతికవర్గంసవరించు

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: తాతినేని ప్రకాశరావు
  • కథ: అనిల్ ప్రొడక్షన్ యూనిట్
  • మాటలు: జంధ్యాల
  • పాటలు: వేటూరి, సి.నారాయణరెడ్డి, జి.వై.గిరి
  • సంగీతం: రమేష్ నాయుడు

పాటలుసవరించు

  1. ఆశజ్యోతిగా వెలిగింది నిరాశ నీడగా కదిలింది నిజం నిప్పుగా - వాణి జయరాం - రచన: వేటూరి
  2. ఎవరిదీ ఎక్కువ కులము ఎవారిదీ తక్కువ - ఎస్.పి. బాలు బృందం - ప్రజా నాట్యమండలి
  3. ఏరెల్లిపోతున్న నీరుండిపోయింది నీటిమీద రాతలాటి నావ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  4. ఒక మౌనం రాగమై ఎగిసింది ఒక రాగం మౌనమై - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: వేటూరి
  5. కొత్తగున్నది పాత కోయిల కుహూ కుహూ అంటే మత్తుగున్నది - పి. సుశీల - రచన: వేటూరి
  6. మనసెరిగిన కళలన్నీమరచేనెందుకో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి/ సినారె

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశాజ్యోతి&oldid=2908831" నుండి వెలికితీశారు