టెలిఫోన్ సత్యనారాయణ

టెలిఫోన్ సత్యనారాయణ తెలుగు సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా న్యాయమూర్తి, వైద్యుడు మొదలైన సహాయ పాత్రలలో నటించేవాడు. ఇతడు సుమారు 300కు పైగా సినిమాలలో నటించాడు. తిరుపతి సమీపంలోని తలకోన ఇతని స్వగ్రామం. ఇతడు టెలిఫోన్‌ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ నటనపై ఆసక్తితో సినిమా రంగానికి వచ్చాడు. ఇతడు 2013 మార్చి 13న చెన్నైలో మరణించాడు.[1]

టెలిఫోన్ సత్యనారాయణ
జననం
తలకోన
మరణం2013 మార్చి 13
చెన్నై
వృత్తినటుడు

నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా మార్చు

మూలాలు మార్చు

  1. Srikanya (2013-03-19). "నటుడు టెలిఫోన్‌ సత్యనారాయణ మృతి". telugu.filmibeat.com. Retrieved 2022-09-10.

బయటి లింకులు మార్చు