ఆశికీ 2

2013 చిత్రం మోహిత్ సూరి చేత దర్శకత్వం చేయబడింది
(ఆషికి 2 నుండి దారిమార్పు చెందింది)

ఆశికీ 2 2013 లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై అత్యంత విజయవంతమైన హిందీ చిత్రం. ఈ చిత్రం గతంలో వచ్చిన ఆశికీ చిత్ర పరంపరలో రెండవది. ఇందులోని సంగీతము అమిత ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ బాలీవుడ్ చిత్రం వంద కోట్ల క్లబ్ చేరింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకుడు. ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ద కపూర్ లు నటించిన ఈ చిత్రం 2013 ఏప్రిల్ 26 తేదిన విడుదలైంది. 9 కోట్ల వ్యయంతో ముఖేశ్ భట్ నిర్మించిన ఈ చిత్రం విశేష్ ఫిల్మ్స్ ద్వారా విడుదలై తొలివారంలోనే వందకోట్ల వసూళ్ళను సాధించింది.[4]

ఆశికీ 2
సినిమా పోస్టరు
సినిమా ప్రచార చిత్రము
దర్శకత్వంమోహిత్ సూరి
స్క్రీన్ ప్లేషగుఫ్తా రఫీక్
కథషగుఫ్తా రఫీక్
నిర్మాతభూషణ్ కుమార్
ముకేశ్ భట్
క్రిషన్ కుమార్
తారాగణంఆదిత్యరాయ్ కపూర్
శ్రద్దా కపూర్
షాద్ రంధ్వా
ఛాయాగ్రహణంవిష్ణు రావు
సంగీతంమిధూన్
జీత్ గంగూలీ
అంకిత్ తివారి
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
2013 ఏప్రిల్ 26 (2013-04-26)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారత్
భాషహిందీ
బడ్జెట్48 crore (US$6.0 million)[1]
బాక్సాఫీసు1.1 బిలియను (US$14 million)(100 Days)[2][3]

కథ మార్చు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled
పాటల వివరాలు
సం.పాటపాట రచయితసంగీతంపాడినవారుపాట నిడివి
1."తుం హి హో"మిథూన్మిథూన్అర్జీత్ సింగ్4:22
2."సున్ రహా హై"సందీప్ నాథ్ఆంకిత్ తివారీఆంకిత్ తివారీ6:30
3."చాహుం మై యా నా"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్5:04
4."హం మర్‌జాయేంగే"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్, తులసీ కుమార్5:06
5."మేరీ ఆశికీ"ఇర్షాద్ కమిల్మిథూన్ శర్మఅర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్4:26
6."పియ ఆయెనా"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీకె. కె, తులసీ కుమార్4:46
7."భులాదేనా"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీముస్తఫా జాహిద్4:00
8."ఆసా నహీ యహా"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్3:34
9."సున్ రహా హే (గాయని వెర్షన్)"సందీప్ నాథ్ఆంకిత్ తివారిశ్రేయ ఘోషాల్5:14
10."మిల్‌నేహై ముఝ్సే హే ఆయీ"ఇర్షాద్ కమిల్జీత్ గంగూలీఅర్జీత్ సింగ్4:55
11."ఆశికీ - లవ్ ధీమ్"వాయిద్యాముమిథూన్వాయిద్యాము2:42
12."ఆశికీ 2 మాషప్"మిథూన్, సందీప్ నాథ్, ఇర్షాద్ కమిల్మిథూన్, ఆంకిత్ తివారీ, జీత్ గంగూలీఅంకిత్ తివారీ, అర్జీత్ సింగ్, పలక్ ముచ్చల్, ప్రమోద్ రావత్, శ్రేయా ఘూషాల్, తులసీ కుమార్5:02

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-31. Retrieved 2014-06-01.
  2. http://www.boxofficeindia.com/Details/art_detail/gundayworldwidebusiness#.UwW9amKSyAo
  3. "Worldwide TOP TEN 2013". Box Office India. 12 December 2013. Archived from the original on 4 జనవరి 2014. Retrieved 1 జూన్ 2014.
  4. http://www.sakshi.com/news/features/aashiqui-2-tops-google-search-in-2013-91557

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశికీ_2&oldid=4003865" నుండి వెలికితీశారు