ఆసిఫ్ మసూద్
పాకిస్తానీ మాజీ క్రికెటర్
సయ్యద్ ఆసిఫ్ మసూద్ షా (జననం 1946, జనవరి 23) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]1969 నుండి 1977 వరకు 16 టెస్ట్ మ్యాచ్‌లు, 7 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సయ్యద్ ఆసిఫ్ మసూద్ షా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 23 January 1946 లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | (age 78)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 57) | 1969 ఫిబ్రవరి 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1977 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 2) | 1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1976 అక్టోబరు 16 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4 |
జననం
మార్చుసయ్యద్ ఆసిఫ్ మసూద్ షా 1946, జనవరి 23న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు. లాహోర్‌లోని ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు.
క్రికెట్ రంగం
మార్చు1971లో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 111 పరుగులకు 5, 49కి 4 వికెట్లు తీసుకున్నాడు.[2] దీంతో 1971–72లో ఆస్ట్రేలియాలోని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టుకు ఎంపికయ్యాడు.
విరమణ తరువాత
మార్చు1977లో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. యుకెలో వివాహం చేసుకున్న తర్వాత, ఆసిఫ్ మసూద్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఎదిగాడు. మొదట ట్రావెల్ ఏజెన్సీని, తరువాత బరీ, లంకాషైర్‌లో పోస్టాఫీసును కలిగి ఉన్నాడు.[3] ప్రస్తుతం తన భార్య, నలుగురు పిల్లలతో బరీలో నివసిస్తున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Asif Masood". ESPcricinfo. Retrieved 2020-07-13.
- ↑ "Full Scorecard of Pakistan vs England 1st Test 1971". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2020-07-13.
- ↑ "Stamps not stumps". Lancashire Telegraph (in ఇంగ్లీష్). 22 May 1997. Retrieved 2020-07-13.