ఆస్టెరాయిడ్ పట్టీ

ఆస్టెరాయిడ్ పట్టీ (ఆంగ్లం : Asteroid Belt), సౌరమండలము (సౌరకుటుంబం) లో ఒక ప్రాంతం, ఈ ప్రాంతం, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య నున్నది. ఈ ప్రాంతం, లెక్కకుమించిన అనాకార శరీరాలతో నింపబడి వుంటుంది, వీటిని ఆస్టెరాయిడ్లు లేదా సూక్ష్మ గ్రహాలు అంటారు. ఈ ఆస్టెరాయి పట్టీని ప్రధాన పట్టీగానూ అభివర్ణిస్తారు, కారణము, సౌరమండలములోని, ఇతరప్రదేశాలలోనూ 'సూక్ష్మ గ్రహాలు' గల ప్రదేశాలున్నాయి. ఉదాహరణకు క్యూపర్ బెల్ట్, విసరబడ్డ డిస్క్.

ప్రధాన ఆస్టెరాయిడ్ పట్టీ (తెల్లని రంగులో), అంగారకుడు, బృహస్పతి ల కక్ష్యల మధ్య గలదు.
ఆస్టెరాయిడ్ 951 గాస్ప్రా, అంతరిక్ష నౌక గెలీలియో తీసిన మొట్టమొదటి చిత్రం. 1991 లో అతి దగ్గరనుండి పయనించి నపుడు.

ఉల్కలుసవరించు

ఆస్టెరాయిడ్ లు, ఒకదానినొకటి ఢీ కొట్టడం వల్ల, వాటి శిథిలాలు ఉల్కలు లాగా మారి, భూమి యొక్క వాతావరణంలో ప్రవేశిస్తాయి.[1] భూమిపై కనబడిన 30,000 ఉల్కలలో 99.8 శాతం, ఆస్టెరాయిడ్ పట్టీనుండి ఉద్భవించినవే.[2] 2007 సెప్టెంబరులో అమెరికా-చెక్ రిపబ్లిక్ టీమ్ నిర్వహించిన సంయుక్త పరిశోధనలలోని విషయం, ఆస్టెరాయిడ్ 298 బాప్టిస్టినా, మెక్సికోలో 6.5 కోట్ల సంవత్సరాలకు పూర్వం పడింది. దీని పర్యవసానంగా భూమిపై నున్న డైనోసార్ లు, అంతమయ్యాయి.[3]

అతి పెద్ద ఆస్టెరాయిడ్‌లుసవరించు

ఇవీ చూడండి: అతిపెద్ద ఆస్టెరాయిడ్లు
 
అతి పెద్ద ఆస్టెరాయిడ్ సెరిస్

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Kingsley, Danny (May 1, 2003). "Mysterious meteorite dust mismatch solved". ABC Science. Retrieved 2007-04-04. Check date values in: |date= (help)
  2. "Meteors and Meteorites" (PDF). NASA. Retrieved 2007-10-17.
  3. "Breakup event in the main asteroid belt likely caused dinosaur extinction 65 million years ago". Southwest Research Institute. 2007. Retrieved 2007-10-14.

ఇతర పఠనాలుసవరించు

  • Elkins-Tanton, Linda T. (2006). Asteroids, Meteorites, and Comets (First edition ed.). New York: Chelsea House. ISBN 0-8160-5195-X. |edition= has extra text (help)

బయటి లింకులుసవరించు