సెరిస్ (మరుగుజ్జు గ్రహం)

సెరిస్ (ఆంగ్లం :Ceres ) లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[14] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.

సెరిస్ Ceres symbol.svg
Ceres optimized.jpg
సెరిస్ హబుల్ టెలీస్కోపు ద్వారా వీక్షణం (ACS). The contrast has been enhanced to reveal surface details.
Discovery
Discovered by: గ్యూసిపే పియాజ్జీ
Discovery date: జనవరి 1, 1801
MPC designation:1 సెరిస్
Alternative names:A899 OF; 1943 XB
Minor planet category: మరుగుజ్జు గ్రహం
ప్రధాన పట్టీ
కక్ష్యా లక్షణాలు
Epoch November 26, 2005
(JD 2453700.5)[1]
అపహేళి: 447,838,164 km
2.987 AU
పరిహేళి: 381,419,582 km
2.545 AU
Semi-major axis: 414,703,838 km
2.765 956 424 AU[2]
అసమకేంద్రత (Eccentricity): 0.07976017[2]
కక్ష్యా కాలం: 1679.819 days
4.599 years
సగటు కక్ష్యా వేగం: 17.882 km/s
Mean anomaly: 108.509°
వాలు: 10.586712°[2]
Longitude of ascending node: 80.40696°[2]
Argument of perihelion: 73.15073°[2]
భౌతిక లక్షణాలు
ద్రవ్యరాశి: 9.43±0.07×1020 kg[3]
సగటు సాంద్రత: 2.077 ± 0.036 g/cm³[4]
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 0.27 m/s²
0.028 g[5]
పలాయన వేగం: 0.51 km/s[5]
సైడిరియల్ రోజు: 0.3781 d
9.074170 h[6][7]
అక్షాంశ వాలు: about 3°[4]
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 19 h 24 min
291°[4]
డిక్లనేషన్: 59°[4]
అల్బిడో: 0.090 ± 0.0033 (V-band geometric)[8]
ఉపరితల ఉష్ణోగ్రత:
   కెల్విన్
కనిష్ఠసగటుగరిష్ఠ
~167 K[9]239 K[9]
Spectral type: C[10]
Apparent magnitude: 6.7[11] to 9.32[12]
Absolute magnitude: 3.36 ± 0.02[8]
Angular size: 0.84"[13] to 0.33"[5]
విశేషాలు: Cererian, Cerian

దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[15] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు, మట్టితో కూడినది.[10]

స్థితిసవరించు

భౌతిక విషయాలుసవరించు

 
పరిమాణ పోలికలు: మొదటి 10 మరుగుజ్జు గ్రహాలు; భూమి యొక్క చంద్రుడితో పోలిక. సెరిస్ ఎ డమ వైపున గలదు.

కక్ష్యసవరించు

 
సెరిస్ 'కక్ష్య'.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Ted Bowell, Bruce v (జనవరి 2, 2003). "Asteroid Observing Services". Lowell Observatory. Retrieved 2007-01-17. Check date values in: |date= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 Yeomans, Donald K. (July 5, 2007). "1 Ceres". JPL Small-Body Database Browser. Retrieved 2007-07-05. Check date values in: |date= (help)—The listed values were rounded at the magnitude of uncertainty (1-sigma).
 3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Carry2008 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 4. 4.0 4.1 4.2 4.3 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Thomas2005 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. 5.0 5.1 5.2 Calculated based on the known parameters
 6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; NSSDC అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 7. Chamberlain, Matthew A. (2007). "Ceres lightcurve analysis – Period determination". Icarus. 188: 451–456. doi:10.1016/j.icarus.2006.11.025. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 8. 8.0 8.1 8.2 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Li2006 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 9. 9.0 9.1 Saint-Pé, O. (1993). "Ceres surface properties by high-resolution imaging from Earth". Icarus. 105: 271–281. doi:10.1006/icar.1993.1125. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 10. 10.0 10.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Rivkin2006 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 11. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Pasachoff1983 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 12. APmag and AngSize generated with Horizons (Ephemeris: Observer Table: Quantities = 9,13,20,29)
 13. Ceres Angular Size @ Feb 2009 Opposition: 974 km dia / (1.58319AU * 149 597 870km) * 206265 = 0.84"
 14. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; hoskin అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 15. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Moomaw అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు