ఇంగ్రిడ్ జాగర్స్‌మా

ఇంగ్రిడ్ కాట్రియానా పెట్రోనెల్లా జాగర్స్‌మా (జననం 1959, మే 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్ గా రాణించింది.

ఇంగ్రిడ్ జాగర్స్‌మా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఇంగ్రిడ్ కాట్రియానా పెట్రోనెల్లా జాగర్స్‌మా
పుట్టిన తేదీ (1959-05-08) 1959 మే 8 (వయసు 64)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 77)1984 జూలై 6 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1990 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 34)1984 జూన్ 24 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1990 ఫిబ్రవరి 11 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1975/76–1977/78కాంటర్బరీ మెజీషియన్స్
1980/81–1989/90North Shore
1990/91కాంటర్బరీ మెజీషియన్స్
1992/93North Harbour
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 9 34 52 67
చేసిన పరుగులు 271 453 1,408 783
బ్యాటింగు సగటు 33.87 19.69 26.56 17.40
100లు/50లు 0/1 0/2 0/6 0/2
అత్యుత్తమ స్కోరు 52 58* 98 58*
వేసిన బంతులు 54 132 300 272
వికెట్లు 4 4 12 10
బౌలింగు సగటు 9.50 12.00 10.50 13.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/38 2/14 7/20 3/5
క్యాచ్‌లు/స్టంపింగులు 10/2 24/9 58/21 44/27
మూలం: CricketArchive, 15 April 2021

క్రికెట్ రంగం మార్చు

1984 - 1990 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరఫున 9 టెస్టు మ్యాచ్ లు, 34 వన్డే ఇంటర్నేషనల్స్ లో ఆడింది. ఒక వన్డేలో న్యూజిలాండ్ కు నాయకత్వం వహించింది, గెలిచింది. కాంటర్బరీ నార్త్ షోర్, నార్త్ హార్బర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

మూలాలు మార్చు

  1. "Player Profile: Ingrid Jagersma". ESPNcricinfo. Retrieved 2 April 2021.
  2. "Player Profile: Ingrid Jagersma". CricketArchive. Retrieved 2 April 2021.

బాహ్య లింకులు మార్చు