ఇండియన్ జస్టిస్ పార్టీ

భారతీయ రాజకీయ పార్టీ

ఇండియన్ జస్టిస్ పార్టీ అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. దీనిని 2003లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఉదిత్ రాజ్ స్థాపించాడు. ఇండియన్ జస్టిస్ పార్టీని స్థాపించడానికి 2003లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఇండియన్ జస్టిస్ పార్టీ
నాయకుడుఉదిత్ రాజ్
స్థాపన తేదీ2012 డిసెంబరు 9
రద్దైన తేదీ2014 ఫిబ్రవరి 24
ప్రధాన కార్యాలయం5, పూసా రోడ్, 3వ అంతస్తు, కరోల్ బాగ్, న్యూఢిల్లీ, భారతదేశం 110005
రాజకీయ విధానంసోషల్ డెమోక్రటిక్
దళితులు సోషలిజం
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ[1]

భారతీయ జనతా పార్టీలో విలీనం

మార్చు

నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీల వ్యవస్థాపకుడు, అధినేత ఉదిత్ రాజ్ 2014 ఫిబ్రవరి 24న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. మిస్టర్ రాజ్ మాట్లాడుతూ "నేను పాలనలో దళితుల పాత్ర, దేశాన్ని నడిపించే విషయాలపై నేను బిజెపితో మాట్లాడాను, ఆ తర్వాత మాత్రమే ఇతను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నాడు.[2]

మూలాలు

మార్చు
  1. "Archived copy" (PDF). eci.nic.in. Archived from the original (PDF) on 24 October 2013. Retrieved 13 January 2022.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. Dalit leader Udit Raj joins BJP, 25 February 2014

బాహ్య లింకులు

మార్చు