ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం

ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో 2010 లో స్థాపించబడిన ఒక జాతీయ ఉద్యానవనం.[1] దీని వైశాల్యం 104 చదరపు కిలోమీటర్లు (40 చదరపు మైళ్ళు).[2] ఈ జాతీయ ఉద్యానవనం కులు జిల్లాలో, కులు మనాలి విమానాశ్రయం నుండి 46.1 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Map showing the location of ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం
Map showing the location of ఇందర్‌కిల్లా జాతీయ ఉద్యానవనం
ప్రదేశంహిమాచల్ ప్రదేశ్, భారతదేశం
సమీప నగరంకులు జిల్లా, భారతదేశం
విస్తీర్ణం104 km2 (40.2 sq mi)
స్థాపితం2010
పాలకమండలిపర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

గోధుమ, నలుపు ఎలుగుబంట్లు, చిరుతపులులు, వివిధ పర్వత జింకలు, మేకలు వంటి అరుదైన క్షీరదాలు ఇక్కడ నివసిస్తాయి. ఈ పార్కులో 250 జాతులకు పైగా పక్షులు నమోదయ్యాయి.

మూలాలు మార్చు

  1. "Sanctuaries: Himachal gets a month to finalise draft - Indian Express". archive.indianexpress.com. Retrieved 2023-05-17.
  2. "List of National Parks in Himachal Pradesh. updated". web.archive.org. 2015-09-28. Archived from the original on 2015-09-28. Retrieved 2023-05-17.