ఇంపీరియల్ ఇండియన్ మెయిల్

ముంబై మెయిల్
Mumbai Mail passes through Barddhaman Junction
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ రైలు
స్థితికలదు
స్థానికతమహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ & పశ్చిమ బెంగాల్
దీనికి ముందుఇంపీరియల్ మెయిల్
ప్రస్తుతం నడిపేవారుతూర్పు రైల్వే మండలం
మార్గం
మొదలుహౌరా జంక్షన్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు48
గమ్యంఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై
ప్రయాణ దూరం2176 కిలో మీటర్లు
సగటు ప్రయాణ సమయం39 గంటలు
రైలు నడిచే విధంరోజు
రైలు సంఖ్య(లు)12321/12322
లైను (ఏ గేజు?)హౌరా-అలహాబాద్-ముంబై ప్రధాన రైలుమార్గం
సదుపాయాలు
శ్రేణులుక్లాసిక్ స్లీపర్,ఎ.సి మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు,సాధరణ
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్Loco: WAP-4, WDP-4, WCAM-3
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
విద్యుతీకరణYes
వేగం56 km/hr

భోగీల అమరిక

మార్చు
Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
  SLR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 S10 S11 PC B1 B2 B3 B4 A1 HA1 UR UR SLR

ఇంపీరియల్ ఇండియన్ మెయిల్ భారతీయ రైల్వేలు,తూర్పు రైల్వే మండలం నిర్వహిస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు.ఇది ముంబై,హౌరా ల మద్య అలహాబాద్ మీదుగా ప్రయాణిస్తున్నది.

సమయ సారిణి

మార్చు
సం కోడ్ స్టేషను పేరు 12321:
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 HWH హౌరా జంక్షన్ రైల్వేస్టేషను ప్రారంభం 22:00 0.0 1
2 BWN బర్ధమాన్ జంక్షన్ 23:08 23:13 5ని 94.4 1
3 పనాగర్ 23:50 23:52 2ని 142.4 1
4 DGR దుర్గాపూర్ 00:05 00:07 2ని 158.2 2
5 RNG రాణిగంజ్ 00:26 00:28 2ని 182.0 2
6 ASN ఆసన్సోల్ 00:44 00:49 5ని 200.4 2
7 BRR బరాకర్ 01:09 01:11 2ని 217.5 2
8 DHN ధన్‌బాద్ 02:05 02:10 5ని 258.7 2
9 GMO గోమోహ్ 02:36 02:46 10ని 288.4 2
10 PNME పరస్నాథ్ 03:00 03:02 2ని 306.4 2
11 HZD హజారీబాగ్ 03:36 03:38 2ని 333.6 2
12 KQR కోడెర్మా 04:01 04:03 2ని 381.9 2
13 GAYA గయ 05:19 05:24 5ని 458.1 2
14 AUBR అనుగ్రహ నారాయణ్ రోడ్ 06:09 06:11 2ని 526.7 2
15 DOS దేహ్రి-ఆన్-సోనే 06:25 06:27 2ని 543.2 2
16 SSM ససారాం 06:41 06:43 2ని 561.0 2
17 BBU భబువ రోడ్ 07:13 07:15 2ని 308.7 2
18 MGS ముఘల్ సరై 08:05 08:30 20ని 663.3 2
19 CAR చునార్ జంక్షన్ 09:10 09:12 2ని 695.4 2
20 MZP మిర్జాపూర్ 09:40 09:45 5ని 726.5 2
21 BDL వింధ్యాచల్ 09:53 09:55 2ని 733.9 2
22 ALP అలహాబాద్ 11:15 11:20 5ని 816.0 2
23 SRJ శంకగర్ 11:50 11:52 2ని 844.3 2
24 MKP మాణిక్పూర్ జంక్షన్ 13:30 13:35 5ని 899.3 2
25 STA సత్నా 14:50 15:00 10ని 976.9 2
26 MYR మైహర్ 15:23 15:25 2ని 1012.4 2
27 KTE కట్ని 16:15 16:20 5ని 1075.3 2
28 JBP జబల్పూర్ 17:45 17:55 10ని 1166.1 2
29 SRID శ్రీధాం 18:28 18:30 2ని 1219.1 2
30 NU నర్సిన్ఘ్పూర్ 19:08 19:10 2ని 1250.3 2
31 KY కరేలి 19:22 19:24 2ని 1266.1 2
32 GAR గడర్వర 19:43 19:45 2ని 1294.6 2
33 PPI పిపరియ 20:28 20:30 2ని 1343.8 2
34 ET ఈటార్సీ 22:15 22:25 10ని 1411.3 2
35 HD హర్ద 23:16 23:18 2ని 1486.9 2
36 KNW ఖండ్వ 01:00 01:05 5ని 1594.6 3
37 NPNR నేపానగర్ 01:39 01:40 1ని 1637.4 3
38 BAU బుర్హన్పూర్ 02:04 02:05 1ని 1663.7 3
39 BSL భుసావల్ జంక్షన్ 02:50 03:00 10ని 1718.2 3
40 JL జల్గావ్ జంక్షన్ 03:24 03:25 1ని 1742.3 3
41 CSN చాలీస్గావ్ 04:24 04:25 1ని 1835.0 3
42 MMR మన్మాడ్ 05:32 05:35 3ని 1902.3 3
43 NK నాసిక్ రోడ్ 06:57 07:00 3ని 1975.3 3
44 DVL దేలాలి ప్రవర 07:09 07:10 1ని 1980.9 3
45 IGP ఇగాత్పురి 08:30 08:35 5ని 2025.9 3
46 KYN కల్యాణ్ జంక్షన్ 10:12 10:15 3ని 2107.5 3
47 DR దాదర్ సెంట్రల్ 10:57 11:00 3ని 2149.9 3
48 CSMT ఛత్రపతి శివాజీ టెర్మినస్,ముంబై 11:25 గమ్యం