ఇటావా లోక్‌సభ నియోజకవర్గం
ఇటావా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇటావా లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°46′48″N 79°1′12″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2014) |
---|---|---|---|---|
200 | ఇటావా | జనరల్ | ఇతావా | 3,78,525 |
201 | భర్తాన | ఎస్సీ | ఇతావా | 3,88,280 |
203 | దిబియాపూర్ | జనరల్ | ఔరయ్యా | 3,04,053 |
204 | ఔరయ్యా | ఎస్సీ | ఔరయ్యా | 3,20,324 |
207 | సికంద్ర | జనరల్ | కాన్పూర్ దేహత్ | 3,16,055 |
మొత్తం: | 17,07,237 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1957 | అర్జున్ సింగ్ భడోరియా | సోషలిస్టు పార్టీ |
రోహన్‌లాల్ చతుర్వేది | కాంగ్రెస్ | |
1962 | జిఎన్ దీక్షిత్ | కాంగ్రెస్ |
1967 | అర్జున్ సింగ్ భడోరియా | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1971 | శ్రీ శంకర్ తివారి | కాంగ్రెస్ |
1977 | అర్జున్ సింగ్ భడోరియా | భారతీయ లోక్ దళ్ |
1980 | రామ్ సింగ్ షాక్యా | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | రఘురాజ్ సింగ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1989 | రామ్ సింగ్ షాక్యా | జనతాదళ్ |
1991 | కాన్షీ రామ్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1996 | రామ్ సింగ్ షాక్యా | సమాజ్ వాదీ పార్టీ |
1998 | సుఖదా మిశ్రా | బీజేపీ |
1999 | రఘురాజ్ సింగ్ షాక్యా | సమాజ్ వాదీ పార్టీ |
2004 | రఘురాజ్ సింగ్ షాక్యా | సమాజ్ వాదీ పార్టీ |
2009 | ప్రేమదాస్ కతేరియా | సమాజ్ వాదీ పార్టీ |
2014 | అశోక్ కుమార్ దోహరే | బీజేపీ |
2019[2] | రాంశంకర్ కఠారియా | బీజేపీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (19 May 2019). "Etawah Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.