ఇట్లు అమ్మ 2021లో విడుదలైన తెలుగు సినిమా. బొమ్మక్ క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మక్ మురళి నిర్మించిన ఈ సినిమాకు సీ ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించాడు. రేవతి, పోసాని కృష్ణమురళి, రవికాలే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 8న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.

ఇట్లు అమ్మ
దర్శకత్వంసి.ఉమామహేశ్వరావు
నిర్మాతబొమ్మక్ మురళి
తారాగణంసన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణంమధు అంబట్
కూర్పుప్రవీణ్ పూడి
నిర్మాణ
సంస్థ
బొమ్మక్ క్రియేషన్స్
విడుదల తేదీ
2021 అక్టోబరు 8 (2021-10-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

బాల సరస్వతి (రేవతి) భర్తను కోల్పోయి, తన కొడుకే లోకంగా బతికే తల్లి. ఆమె అనూహ్య పరిస్థితుల్లో తన కొడుకును కోల్పోతుంది. తన కొడుకును ఎవరు, ఎందుకు చంపారని వారి గురించి తెలుసు కోవాలనుకుని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలు, ఆయా వ్యవస్థలోని లోపాల ఏమిటి. తన కొడుకును చంపిందెవరు? సరస్వతి హంతకుడిని కనుక్కోగలిగిందా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: బొమ్మక్ క్రియేషన్స్
  • నిర్మాత: బొమ్మక్ మురళి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సి.ఉమామహేశ్వరావు [4]
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగులపల్లి కనకదుర్గ

మూలాలు మార్చు

  1. Sakshi (8 October 2021). "నా కొడుకును చంపిందెవరు? ఎందుకు చంపారు?". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
  2. Sakshi (10 October 2021). "ఇట్లు... రేవతి". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
  3. Eenadu (10 October 2021). "అమ్మలంతా ఒక్కటవ్వాలి". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.
  4. Andrajyothy. "ఆ శక్తి అమ్మకు మాత్రమే ఉంది: 'ఇట్లు అమ్మ' దర్శకుడు". Archived from the original on 10 October 2021. Retrieved 10 October 2021.