ఇద్దరూ ఇద్దరే (1990 సినిమా)

ఇద్దరూ ఇద్దరే 1990, సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా.

ఇద్దరూ ఇద్దరే (1990 సినిమా)
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాణం అక్కినేని వెంకట్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అక్కినేని నాగార్జున,
గొల్లపూడి మారుతీరావు,
కోట శ్రీనివాసరావు,
బాబు మోహన్
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు రాజ్-కోటి ద్వయం సంగీతాన్ని సమకూర్చారు.[1]

పాటల వివరాలు
క్ర.సం. పాట గాయకుడు(లు) గీతరచయిత
1 "ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అంబరానికి ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి
2 "పిట్టా లొట్టిపిట్టా నీ చెంపకు చేమ్కి కొట్టా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం వేటూరి
3 "ఓరి దేవుడా ఇది ఏమి మాయరా అదో రకం" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సిరివెన్నెల సీతారామశాస్త్రి
4 "అబ్బాయిలు చెప్పనా ప్రేమ పాఠం అమ్మాయిలూ నేర్పనా" మనో, చిత్ర సిరివెన్నెల సీతారామశాస్త్రి
5 "పైసలున్న పాపలిట్టా..మహారాణి గారు మన" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ బృందం సిరివెన్నెల సీతారామశాస్త్రి

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరూ ఇద్దరే - 1990". ఘంటసాల గళామృతము. Retrieved 2 December 2021.