ఇన్స్‌పెక్టర్
ఇన్స్‌పెక్టర్ (1953 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎస్.మణి |
---|---|
తారాగణం | టి.కె. షణ్ముగం, అంజలీదేవి, సి.కె.సరస్వతి, కె.రత్నం, టి.కె.భగవతి |
సంగీతం | జి.రామనాథన్ |
నిర్మాణ సంస్థ | జూపిటర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- మరుపాయెనా మోహనా నీకొరకై నిరీక్షించి - ఎం.ఎల్.వసంతకుమారి, ప్రయాగ - రచన: ఆత్రేయ
- మార సుకుమారా సదా రా జాలమదేలా ఏరుకోరా - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
- మూలపడిన నా ముద్దుల వీణను మీటితివోయి - ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
- ఏమందునే ఓ మందయాన నా బంధిఖాన
- కన్న కలలన్నీకల్లలై పోయెనే రేపి పోతివే లేత మనసునే
- జగజ్యోతి కళావాహిని చిదానంద రూపిణి నీవే కావ
- తీయని ఆశలు తెలిపే కన్నులు హాయిగా నెమలిలా
- పుట్టిన దాదిగా లచ్చినె కట్టుకొనాలని ( పద్యం)
- సుడిగాలి గోలలో నడి కడలిలో చలించే నా నావపై
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)