ఎం. ఎల్. వసంతకుమారి

(ఎం.ఎల్.వసంతకుమారి నుండి దారిమార్పు చెందింది)

ఎం.ఎల్.వసంతకుమారి (M. L. Vasanthakumari) (జూలై 3, 1928 - అక్టోబర్ 31, 1990) 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్ ఆమెకు సమకాలీనులు. నటి శ్రీవిద్య అమే కూతురు. 1958లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మున్నీట పవళించు నాగశయనా పాట, తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. మాయాబజార్ (1957) చిత్రంలో ఆమె పాడిన శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా పాట కూడా బాగా పేరుపొందింది.

ఎం.ఎల్.వసంతకుమారి
Ml vasanta kumari.jpg
జననంమద్రాసు లలితాంగి వసంతకుమారి
జూలై 3, 1928
మద్రాసు,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణంఅక్టోబరు 31, 1990
చెన్నై, తమిళనాడు
ఇతర పేర్లుఎం.ఎల్.వి.
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసురాలు, చలనచిత్ర నేపథ్యగాయని
మతంహిందూ మతం
భార్య / భర్తవికటం ఆర్.కృష్ణమూర్తి
పిల్లలుకె.శంకరరామన్,
కీ.శే.శ్రీవిద్య (నటి)

చిత్రసమాహారంసవరించు

తెలుగుసవరించు

పురస్కారాలు - బిరుదులుసవరించు

బయటి లింకులుసవరించు