ఇబ్న్ శాల్

గణిత శాస్త్రవేత్త

ఇబ్న్ శాల్ (పూర్తి పేరు Abū Saʿd al-ʿAlāʾ ibn Sahl సా.శ. 940–1000) ముస్లిం పర్షియన్ పండితుడు.[2][3][4][5] అతడు ఇస్లామిక్ స్వర్ణయుగంలో బాగ్దాల్ లోని బువాయ్‌హిద్ ఆస్థానంలో గణిశ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధి పొందాడు.[6] అతని పేరులో ఏదీ అతని దేశం యొక్క సంగ్రహాలయాలలో చూడలేము.[7]

Reproduction of Millī MS 867 fol. 7r, showing his discovery of the law of refraction (from Rashed, 1990).
Interpretation of Ibn Sahl's construction. If the ratio of lengths is kept equal to then the rays satisfy the law of sines, or Snell's law. The inner hypotenuse of the right-angled triangle shows the path of an incident ray and the outer hypotenuse shows an extension of the path of the refracted ray if the incident ray met a crystal whose face is vertical at the point where the two hypotenuses intersect. The ratio of the length of the smaller hypotenuse to the larger is the reciprocal of the refractive index of the crystal.[1] The lower part of the figure shows a representation of a plano-convex lens (at the right) and its principal axis (the intersecting horizontal line). The curvature of the convex part of the lens brings all rays parallel to the horizontal axis (and approaching the lens from the right) to a focal point on the axis at the left.

అతను సా.శ 984లలో ఒక ఆప్టికల్ గ్రంథాన్ని రచించినట్లు తెలిసింది. ఆ గ్రంధంలోని అంశాలు "రోషిది రాషెద్" చే రెండు రాతప్రతులుగా 1993లో పునర్మింపబడినవి. అవి: డమాస్కస్, ఆల్-జహిరియా ఎం.ఎస్. 4871, టెహ్రాన్, మిల్లి ఎం.ఎస్. 867 51 ఫోల్స్.

టెహరాన్ రాతప్రతి పెద్దది; కానీ బాగా తీవ్రంగా దెబ్బతిన్నది. డమాస్కస్ ఎం.ఎస్. రాతప్రతిలో ఒక సెక్షన్ పూర్తిగా కనిపించలేదు. డమాస్కస్ ఎం.ఎస్. రాతప్రతిని "ఫి ఆల్- అలా ఆల్-ముహ్రికా" అని పిలుస్తారు. దీనిలో "మండించే పరికరాలు" (బర్నింగ్ ఇన్‌స్ట్రమెంట్స్) గూర్చి ఉన్నది. టెహ్రాన్ ఎం.ఎస్ ను "కితాబీ ఆల్-హర్రకాత్" గా పిలుస్తారు. ఇది "బర్నర్ల యొక్క పుస్తకం".

ఇబ్న్ శాల్ దృశాశాస్త్రంలో టోలమీ సిద్ధాంతాలను అధ్యయనం చేసిన మొదటి ముస్లిం పండితునిగా సుపరిచితుడు. అతడు తరువాతి కాలంలో ప్రభావవంతమైన "దృశాశాస్త్ర పుస్తకం" రాయడానికి "ఒబ్న్ ఆల్-హైతం"కు ప్రేరణగా నిలిచాడు.[8] ఇబ్న్ శాల్ గోళాకార దర్పణాలు, కటకాల యొక్క దృశా ధర్మములను వివరించాడు. అతడు కాంతి వక్రీభవనమునకు సంబంధించిన ముఖ్యమైన నియమమైన స్నెల్ నియమాన్ని కూడా వివరించాడు.[9] అతడు రేఖాగణిత విశ్లేషణలు లేకుండా కాంతి కేంద్రీకరణ కొరకు ఉత్పన్నం చేసే కటకాల కొరకు ఈ నియమాన్ని వాడాడు. ఆ కటకాలను ఎనాక్లాస్టిక్ కటకాలు అంటారు. గ్రంథంలోని మిగిలిన భాగాలలో, ఇబ్న్ శాల్ పరావలయ దర్పాణాలు, ఎలిప్సోయిడ్ కటకాలు, ద్వికుంభాకార కటకాలు, హైపర్‌బోలిక్ చాపాలను గీసే విధానాలను వివరించాడు.

See also మార్చు

మూలాలు మార్చు

  1. Kurt Bernardo Wolf, Geometric Optics on Phase Space, p. 9, Springer, 2004, ISBN 3-540-22039-9 online
  2. Enterprise of Science in Islam: New Perspectives - J. P. Hogendijk,A. I. Sabra "The first clear evidence we have of a correct understanding of Ptolemy's theory of refraction does not appear in the Arabic sources available to us until the second half of the tenth century, when the Persian mathematician al-Ala ibn Sahl was able to put Ptolemy's ideas to use in formulating entirely original geometrical arguments for the contruction of burning instruments by means of refraction"
  3. http://www.iranicaonline.org/articles/optics,"There[permanent dead link] are a number of optical texts by authors with a Persian ethnicity or association. The earliest is Abu Saʿd al-ʿAlāʾ Ebn Sahl at the Persian Buyid court (945–1055), better known for his early conception of the “sine law of refraction” and burning mirrors (Rashed, 1990, pp. 464-68; 1993; 2005) than his work on optics proper (Sabra, 1989, pp. lix-lx; 1994)."
  4. https://ijhpm.org/index.php/IJHPM/article/download/111/62,"Exploiting[permanent dead link] the 10th century Persian mathematician Ibn Sahl’s development on Ptolemy’s studies of refraction,48 he generalized the relationship between incident and refracted rays in a form that presaged Snell’s law."
  5. https://www.sciencelearn.org.nz/resources/1867-light-ideas-and-technology-timeline,"Persian scientist Ibn Sahl writes On burning mirrors and lenses, which sets out his understanding of how curved mirrors and lenses bend and focus light. He discovers a law of refraction mathematically equivalent to Snell’s law (1615)."
  6. Hogendijk, Jan P.; Sabra, Abdelhamid I. (2003). The enterprise of science in Islam : new perspectives. Cambridge, Mass. ; London: MIT. p. 89. ISBN 0-262-19482-1.
  7. "Nothing in his surname and given names, however, allows us to glimpse either his country of origin or his social and religious allegiance — unless a link may be established with another Ibn Sahl of the same period, who was an astrologer concerned with mathematics; for the time being, however, this connection has no historical value." Roshdi Rashed, Geometry and Dioptrics in Classical Islam, London (2005), p. 3.
  8. Rashed (1990:"Ibn al-Haytham was not the first to have effectively used Ptolemy's Optics, [...] al-Kindi was not the only significant figure in the history of Arabic optics before Ibn al-Haytham"
  9. http://spie.org/etop/2007/etop07fundamentalsII.pdf," R. Rashed credited Ibn Sahl with discovering the law of refraction [23], usually called Snell’s law and also Snell and Descartes’ law."