ఇబ్రహీం ఖాన్ లోడీ (1480 – 1526 ఏప్రిల్ 21) ఢిల్లీ సుల్తానులలో ఆఖరివాడు.[2][3] ఇతను 1517 లో తండ్రి సికందర్ ఖాన్ లోడీ మరణం తర్వాత అధికారం చేపట్టాడు. లోడీ వంశంలో చివరి రాజు ఇతనే. 1517 నుంచి 1526 దాకా సుమారు 9 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. 1526 లో బాబర్ నేతృత్వంలోని మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించాడు. దీని తర్వాత భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది.[4][5]

ఇబ్రహీం ఖాన్ లోడీ
31వ ఢిల్లీ సుల్తాన్
పరిపాలన1517 నవంబర్ 21 – 1526 ఏప్రిల్ 21
(సుమారు 9 సంవత్సరాలు)
Coronation1517 నవంబర్ 21, ఆగ్రా
పూర్వాధికారిసికందర్ లోడీ
ఉత్తరాధికారిబాబర్
జననంసుమారు 1480
ఢిల్లీ
ఢిల్లీ సుల్తానేట్
మరణం1526 ఏప్రిల్ 21
(45–46 సంవత్సరాల వయసు)
పానిపట్టు
Burial
ఇబ్రహీం లోడీ సమాధి
వంశముజలాల్ ఖాన్ లోడీ
ఒక కూతురు (బెంగాల్ కి చెందిన నుస్రత్ షాను వివాహం చేసుకుంది)[1]
Houseలోడీ వంశం
తండ్రిసికందర్ లోడీ
మతంసున్నీ

మూలాలు

మార్చు
  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 120–121. ISBN 978-9-38060-734-4.
  2. Chandra, Satish (2005). Medieval India: From Sultanat to the Mughals Part – II (in ఇంగ్లీష్). Har-Anand Publications. ISBN 978-81-241-1066-9. The first of these was the death of the Afghan ruler, Sikandar Lodi, at Agra towards the end of 1517 and the succession of Ibrahim Khan Lodi . The second was the conquest of Bajaur and Bhira, by Babur in the frontier tract of north – west Punjab in ...
  3. Sengupta, Sudeshna. History & Civics 9 (in ఇంగ్లీష్). Ratna Sagar. p. 126. ISBN 9788183323642. The Lodi dynasty was established by the Ghilzai tribe of the Afghans
  4. "SULṬĀN ĪBRAHĪM BIN SULṬĀN SIKANDAR KHAN LODĪ". The Muntakhabu-’rūkh by ‘Abdu-’l-Qādir Ibn-i-Mulūk Shāh, known as Al-Badāoni, translated from the original Persian and edited by George S. A. Ranking, Sir Wolseley Haig and W. H. Lowe. Packard Humanities Institute 1884–1925. Archived from the original on 28 July 2013. Retrieved 18 November 2012.
  5. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History (in ఇంగ్లీష్). Primus Books. pp. 122–125. ISBN 978-9-38060-734-4.