ప్రధాన మెనూను తెరువు
  ?ఆగ్రా
ఉత్తర ప్రదేశ్ • భారతదేశం
View of ఆగ్రా, India
అక్షాంశరేఖాంశాలు: 27°11′N 78°01′E / 27.18°N 78.02°E / 27.18; 78.02Coordinates: 27°11′N 78°01′E / 27.18°N 78.02°E / 27.18; 78.02
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 171 మీ (561 అడుగులు)
జిల్లా(లు) ఆగ్రా జిల్లా
జనాభా 14,00,000 (2001 నాటికి)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 282 XXX
• +0562
• UP-80


ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ), ఓ ప్రముఖ నగరం, ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది.[1] 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట మరియు ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.

విషయ సూచిక

చరిత్రసవరించు

చూడదగిన ప్రదేశాలుసవరించు

 • తాజ్ మహల్
 • ఆగ్రాకోట
 • ఇతిమాద్-ఉద్- దులాహ్
 • అక్బర్ సమాధి
 • స్వామి భాగ్
 • మన కామేశ్వర్ ఆలయం
 • గురుకా తాల్
 • జమా మసీద్
 • చీనికాతుజా
 • రాం భాగ్
 • మరియం సమాధి
 • మెహతా భాగ్
 • కితం లేక్
 • ముగల్ హెరిటేజ్ వాక్
 • ది కాథదల్
 
తాజ్ మహల్, ఆగ్రా కోట నుండి.

ఆగ్రా కోటసవరించు

 
అమర్ సింగ్ ద్వారం,
ఆగ్రాకోట లోని రెండు ద్వారాలలో ఒకటి.

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆగ్రా&oldid=2693865" నుండి వెలికితీశారు