ఇమ్రాన్ బట్ (క్రికెటర్)

పాకిస్తానీ క్రికెటర్

ఇమ్రాన్ బట్ (జననం 1995, డిసెంబరు 27) పాకిస్తానీ క్రికెటర్. బలూచిస్తాన్ తరపున ఆడుతున్నాడు. 2021 జనవరిలో పాకిస్థాన్ క్రికెట్ జట్టులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో లాహోర్ క్రికెట్ జట్లకు కూడా ఆడుతున్నాడు.[1]

ఇమ్రాన్ బట్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-12-27) 1995 డిసెంబరు 27 (వయసు 28)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 242)2021 జనవరి 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2021 ఆగస్టు 20 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–2014/15Lahore Shalimar
2015/16–2018/19Sui Northern Gas Pipelines
2013–2015Lahore Lions
2016Lahore Qalandars
2017North West వారియర్స్
2019–presentBalochistan
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 6 78 38 16
చేసిన పరుగులు 178 4,656 1,305 135
బ్యాటింగు సగటు 17.80 34.74 37.28 13.50
100లు/50లు 0/1 10/24 2/8 0/0
అత్యుత్తమ స్కోరు 91 214 104 37
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 94/– 9/– 8/–
మూలం: Cricinfo, 24 August 2021

జననం మార్చు

ఇమ్రాన్ బట్ 1995, డిసెంబరు 27న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 100 మ్యాచ్ లలో 179 ఇన్నింగ్స్ లలో 6054 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 214 కాగా, 13 సెంచరీలు, 32 అర్థ సెంచరీలు చేశాడు. 790 ఫోర్లు, 17 సిక్సులు కొట్టాడు.[3]

లిస్టు ఎ క్రికెట్ లో 66 మ్యాచ్ లలో 65 ఇన్నింగ్స్ లలో 2350 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 129 కాగా, 4 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు చేశాడు. 246 ఫోర్లు, 15 సిక్సులు కొట్టాడు.[4]

మూలాలు మార్చు

  1. "Imran Butt Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  2. "Imran Butt Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  3. "KarWh vs Shali, Quaid-e-Azam Trophy 2012/13, Group II at Karachi, December 28 - 30, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  4. "Zebra vs Lions, Faysal Bank One Day Cup 2012/13, Group B at Mirpur, March 05, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.

బాహ్య లింకులు మార్చు