ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం

ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్ జిల్లా, త్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఇరింజలకుడ శాసనసభ నియోజకవర్గం
constituency of the Kerala Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంత్రిస్సూర్ జిల్లా మార్చు
Associated electoral districtత్రిసూర్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 ఇరింజలకుడ మున్సిపాలిటీ ముకుందపురం
2 కరాళం గ్రామ పంచాయితీ ముకుందపురం
3 కట్టూరు గ్రామ పంచాయితీ ముకుందపురం
4 మురియాద్ గ్రామ పంచాయితీ ముకుందపురం
5 పడియూర్ గ్రామ పంచాయితీ ముకుందపురం
6 పూమంగళం గ్రామ పంచాయితీ ముకుందపురం
7 వెల్లుక్కరా గ్రామ పంచాయితీ ముకుందపురం
8 ఆలూర్ గ్రామ పంచాయితీ చాలకుడి

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ సి. అచ్యుత మీనన్ సిపిఐ 1957 – 1960
1960 2వ 1960 – 1965
1967 3వ సీకే రాజన్ 1967 – 1970
1970 4వ సీఎస్ గంగాధరన్ కేరళ సోషలిస్ట్ పార్టీ 1970 – 1977
1977 5వ సిద్దార్థన్ కట్టుంగల్ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ జోస్ తానికల్ కాంగ్రెస్ (యు) 1980 – 1982
1982 7వ లోనప్పన్ నంబదన్ స్వతంత్ర 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ 1996 - 2001
2001 11వ థామస్ ఉన్నియదన్ కేరళ కాంగ్రెస్ (ఎం) 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ KU అరుణన్ సీపీఐ (ఎం) 2016 - 2021
2021[2] 15వ ఆర్. బిందు 2021 - అధికారంలో ఉంది

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.