ఇల్లాలు (1965 సినిమా)

ఇల్లాలు 1965లో విడుదలైన తెలుగు సినిమా. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అక్కినేని సంజీవరావు దర్శకత్వం వహించాడు. కె.వి.నాగేశ్వరరావు, చలం, ధూళిపాల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఇల్లాలు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం అక్కినేని సంజీవి
పర్వవేక్షణ ఎల్.వి.ప్రసాద్
తారాగణం కె.వి.నాగెశ్వరరావు(పరిచయం),
గీతాంజలి(పరిచయం),
సి.హెచ్.కృష్ణమూర్తి(ప్రతినాయకుడు)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు[2] సవరించు

  1. అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే - పి.బి. శ్రీనివాస్, సుశీల - రచన: ఆత్రేయ
  2. తక తక తక తాళం బట్టు మామా నీ దరువులు కలపవయా - ఎస్. జానకి - రచన: కొసరాజు
  3. నీవు నా ఊహలందే నిలిచేవు నేను నీ కళ్ళలోనే వేలిసాను - సుశీల - రచన: ఆత్రేయ
  4. నువ్వు పోయిన చోటే నేవున్నా పో పో పో - పి.బి. శ్రీనివాస్, సుశీల - రచన: ఆత్రేయ
  5. మనసునేదో కవ్విస్తోంది తలచుకొంటే నవ్వు వస్తుంది - సుశీల - రచన: ఆత్రేయ
  6. మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగేరా - సుశీల - రచన: ఆత్రేయ

మూలాలు సవరించు

  1. "Illalu (1965)". Indiancine.ma. Retrieved 2020-08-18.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-11). "ఇల్లాలు - 1965". ఇల్లాలు - 1965. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు సవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇల్లాలు