ఇషారా అమరసింగ్
మెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే, శ్రీలంక క్రికెటర్. సైడ్-ఆన్ యాక్షన్‌తో రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 2007 ప్రపంచ కప్ కోసం 30 మంది సభ్యుల ప్రావిన్షియల్ జట్టులో ఎంపికయ్యాడు. 2007/08లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సమరసింఘే 108వ శ్రీలంక టెస్ట్ క్యాప్.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కొలంబో, శ్రీలంక | 1978 మార్చి 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 108) | 2008 ఏప్రిల్ 3 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 131) | 2007 మే 18 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2008 ఏప్రిల్ 10 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997/98 | Burgher Recreation Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998/99 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2002/03 | Nondescripts Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04 | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05 | Galle Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–present | కోల్ట్స్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 మార్చి 7 |
జననం
మార్చుమెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే 1978, మార్చి 5న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. కొలంబోలోని నలంద కళాశాలలో చదివాడు.[2]
అంతర్జాతీయ కెరీర్
మార్చులసిత్ మలింగ తర్వాత శ్రీలంకలో రెండవ వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందాడు. అబుదాబిలో పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ లో తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు, వికెట్ తీయలేదు.[3] అయినప్పటికీ, 2008 సిబి సిరీస్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు, అక్కడ అతను 35.75 సగటుతో 8 వికెట్లు తీశాడు.
మూలాలు
మార్చు- ↑ "Ishara Amerasinghe Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ "Ishara Amerasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
- ↑ "SL vs PAK, Warid Cricket Series 2007, 1st ODI at Abu Dhabi, May 18, 2007 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.