ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం (మహారాష్ట్ర)

షాహువాడి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం, సాంగ్లీ జిల్లా పరిధిలో ఉంది.[1]

ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గం
इस्लामपूर विधानसभा
Constituency No. 283 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజన్పూణే డివిజన్
జిల్లాసాంగ్లీ
లోకసభ నియోజకవర్గంహత్కనాంగ్లే
ఏర్పాటు2008
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
జయంత్ రాజారాం పాటిల్
పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2019
అంతకుముందు2008

ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వాల్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇస్లాంపూర్ శాసనసభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.[2]

ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 274. Retrieved 2015-08-14.
  2. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  3. "Maharashtra Assembly Election Results in 2009". elections.in. Retrieved 2020-06-18.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.