హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం
హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1976లో డీలిమిటేషన్ అమలులో భాగంగా ఈ నియోజకవర్గం రద్దు చేయబడి, తిరిగి 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 16°42′0″N 74°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
277 | షాహువాడి | జనరల్ | కొల్హాపూర్ | వినయ్ కోర్ | జన్ సురాజ్య శక్తి | |
278 | హత్కనంగలే | ఎస్సీ | కొల్హాపూర్ | రాజు అవలే | కాంగ్రెస్ | |
279 | ఇచల్‌కరంజి | జనరల్ | కొల్హాపూర్ | ప్రకాష్ అవడే | స్వతంత్ర | |
280 | శిరోల్ | జనరల్ | కొల్హాపూర్ | రాజేంద్ర పాటిల్ | స్వతంత్ర | |
283 | ఇస్లాంపూర్ | జనరల్ | సాంగ్లీ | జయంత్ పాటిల్ | ఎన్సీపీ | |
284 | షిరాల | జనరల్ | సాంగ్లీ | మాన్సింగ్ ఫత్తేసింగరావు నాయక్ | ఎన్సీపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుYear | Name | Party | |
---|---|---|---|
1962 | కృష్ణాజీ లక్ష్మణ్ మోర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | ఎం.వి.ఆర్.సి భోసలే | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1971 | దత్తాత్రయ్ కదమ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977-2004 :సీట్ లేదు
See ఇచల్కారంజి లోక్‌సభ నియోజకవర్గం | |||
2009 | రాజు శెట్టి | స్వాభిమాని పక్ష | |
2014 | |||
2019 [3] | ధైర్యశీల సాంభాజీరావు మానే | శివసేన | |
2024 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.